రెప్పపాటు కన్నా అతివేగంగా పామును ఎగిరి తన్నిన ఎలుక

వాయువ్య అమెరికాకు చెందిన కంగారు జాతి ఎలుకలు చాలా వేగంగా ఉంటాయి. ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటే క్షణాల్లో దాని నుంచి మెరుపు వేగంతో తప్పించుకోగలవు. మీరు ఆశ్చర్యపోయేలా.. ఈ కంగారు జాతికి చెందిన ఒక ఎలుక తనను తినడానికి ఎదురు చూస్తున్న త్రాచు నుంచి తప్పించుకుంది. ఈ అద్భుతమైన సంఘటన అరిజోనా ఎడారిలో జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే ఒక కంగారు జాతి ఎలుక అరిజోనా ఎడారిలో తిరుగుతూ.. ఒక చోటుకు వచ్చి ఉంది. అయితే […]

రెప్పపాటు కన్నా అతివేగంగా పామును ఎగిరి తన్నిన ఎలుక
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 30, 2019 | 6:22 PM

వాయువ్య అమెరికాకు చెందిన కంగారు జాతి ఎలుకలు చాలా వేగంగా ఉంటాయి. ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటే క్షణాల్లో దాని నుంచి మెరుపు వేగంతో తప్పించుకోగలవు. మీరు ఆశ్చర్యపోయేలా.. ఈ కంగారు జాతికి చెందిన ఒక ఎలుక తనను తినడానికి ఎదురు చూస్తున్న త్రాచు నుంచి తప్పించుకుంది. ఈ అద్భుతమైన సంఘటన అరిజోనా ఎడారిలో జరిగింది.

అసలు విషయంలోకి వెళ్తే ఒక కంగారు జాతి ఎలుక అరిజోనా ఎడారిలో తిరుగుతూ.. ఒక చోటుకు వచ్చి ఉంది. అయితే దానికోసం కాచుకుని ఉన్న పాముని గమనించలేదు. ఆ పాము అదును చూసుకుని వెంటనే ఎలుకను పట్టుకోవాలని చూసింది. కానీ ఈ ఎలుక దాని నోటి నుంచి విడిపించుకుని ‘నింజా’లా ఒక్కసారిగా పాము తల మీద ఎగిరి తన్ని పారిపోయింది. ఇక ఈ అద్భుతమైన దృశ్యం అక్కడే ఉన్న కెమెరాలకు చిక్కడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ఆ వీడియోను చూడండి.

ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!