Viral video: ఇదేం కాంబినేషన్ రా బాబూ! .. మసాలా ఐస్ క్రీమ్ దోసె పై మండిపడుతున్న నెటిజన్లు..

రెగ్యులర్ వంటకాలను రుచి చూసి విసుగొచ్చిందేమో కానీ ఇటీవల కొందరు వెరైటీ ప్రయోగాలు చేస్తున్నాను. పానిపూరి ఐస్ క్రీం,  ఓరియో బిస్కెట్లతో పకోడి, పానిపూరి

Viral video: ఇదేం కాంబినేషన్ రా బాబూ! .. మసాలా ఐస్ క్రీమ్  దోసె పై మండిపడుతున్న నెటిజన్లు..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 18, 2022 | 10:12 AM

రెగ్యులర్ వంటకాలను రుచి చూసి విసుగొచ్చిందేమో కానీ ఇటీవల కొందరు వెరైటీ ప్రయోగాలు చేస్తున్నాను. పానిపూరి ఐస్ క్రీం,  ఓరియో బిస్కెట్లతో పకోడి, పానిపూరి నూడిల్స్, పానీపూరి గులాబ్ జామ్..ఇలా వెరైటీ కాంబినేషన్లతో వంటకాలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అందులో కొన్ని  బాగుంటే మరికొన్ని వికారం తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి మసాలా దోసెతో ఐస్ క్రీమ్ రోల్ తయారుచేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

దోసె.. దక్షిణాది భారతీయులు ఇష్టంగా తినే ఆహార వంటకాల్లో ఇది కూడా ఒకటి. చాలామంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఈ డిష్‌ను ఎంచుకుంటారు. ఇందులో మసాలా దోసె, ఆనియర్‌దోసె, ఎగ్‌ దోసె, రవ్వ దోసె, పేపర్ రోస్ట్ దోసె, నెయ్యి దోసె, పన్నీర్‌ దోసె.. ఎన్నో రకాలున్నాయి. అయితే ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి మాత్రం దోసెలో సరికొత్త ప్రయోగం చేశాడు. మసాలా దోసెతో ఐస్ క్రీం రోల్ తయారుచేశాడు.  ముందుగా దోసెను బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో ఐస్ క్రీం కలుపుతారు. రెండింటినీ బాగా మిక్స్ చేసి రోల్ చేస్తాడు. ఆతర్వాత మసాలా వేసి, చట్నీతో కస్టమర్లకు వడ్డిస్తాడు. దీనిని తినిన వాళ్లకు ఎలా ఉందో తెలియదు కానీ  ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం తల బాదుకుంటున్నారు. ‘ మసాలా దోసెతో ఐస్ క్రీం రోల్ ఏంట్రా?’  ఈ కాంబినేషనను అసలు ఊహించలేదు’, ‘ ఎవడైనా దీనిని తింటాడా’ అంటూ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడతున్నారు.

Also read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ బకాయిలు, పీఆర్సీల జీవోల విడుదల..

Road Accident: గుంటూరు జిల్లాలో విషాదం.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి దుర్మరణం..

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..