Viral Video: వామ్మో.. బాత్‌రూమ్‌లో భారీ కోబ్రా..! వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..

Cobra Viral Video: సాధారణంగా పాములను చూస్తేనే భయంతో పరుగులు తీస్తుంటాం.. ఒక్కసారిగా దగ్గరగా భారీ పామును చూస్తే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Viral Video: వామ్మో.. బాత్‌రూమ్‌లో భారీ కోబ్రా..! వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..
Cobra Viral Video
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 31, 2022 | 6:46 AM

Cobra Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా.. భయంకరంగా ఉంటాయి. సాధారణంగా పాములను చూస్తేనే భయంతో పరుగులు తీస్తుంటాం.. ఒక్కసారిగా దగ్గరగా భారీ పామును చూస్తే ఇక మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఓ భారీ పాము వీడియో నెట్టింట (social media) వైరల్ అవుతోంది. ఇది బాత్రూమ్‌లో దర్శనమిచ్చింది. సాధారణంగా భూమిపై నివసించే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాములు కూడా ఒకటి. దాదాపు అన్ని పాములు విషపూరితమైనవే. కొన్ని మాత్రం విషపూరితం కావు. కోబ్రా లాంటి ప్రమాదకర పాములు కాటు వేసిన వెంటనే వ్యక్తి క్షణంలోనే చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అందరూ పాములకు దూరంగా ఉంటారు. పాములు నగరాల్లో అరుదుగా కనిపిస్తున్నా, గ్రామాల్లో మాత్రం తరచుగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని పాములు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుంటాయి. అయితే.. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వాస్తవానికి వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పెద్ద కోబ్రా ఓ ఇంటి బాత్రూమ్‌లోకి ప్రవేశించింది. అది బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. భారీ పామును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాత్‌రూమ్‌లోని గోడ ఎక్కేందుకు పాము ఎలా ప్రయత్నిస్తుందో వీడియోలో చూడవచ్చు. బాత్‌రూమ్ నాప్‌కిన్‌ కూడా దాని శరీరానికి అతుక్కొని ఉంది.

వైరల్ వీడియో..

ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేక్_యూనిటీ యూజర్ షేర్ చేశారు. ఇప్పటివరకు దీనిని 48 వేలకు పైగా వీక్షించగా.. వేలాది మంది లైక్ చేసారు. అదే సమయంలో నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read:

Viral Video: ఈ పిల్లికి అతీంద్ర శక్తులేమైనా ఉన్నాయా ఏంటి.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

Watch Video: ఐపీఎల్ 2022లో తొలి వివాదం.. కేన్ మామ ఔట్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. ఐసీసీ రూల్స్ ఏమంటున్నాయంటే?

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..