Viral Video:రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.. జింకను వెంబడించిన చిరుత.. చివరకు ఏమైందంటే..

వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు రోజురోజుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్ లోడ్ అవుతూనే ఉన్నాయి.. ఇలాంటి వీడియోలను చూడటానికి ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ వీడియోలు త్వరగా వైరల్

Viral Video:రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.. జింకను వెంబడించిన చిరుత.. చివరకు ఏమైందంటే..
Cheetah Chases
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 12, 2022 | 9:26 AM

Viral Video: వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు రోజురోజుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్ లోడ్ అవుతూనే ఉన్నాయి.. ఇలాంటి వీడియోలను చూడటానికి ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ వీడియోలు త్వరగా వైరల్ అవుతాయి. అలాంటి వీడియోలలో మీరు కొన్నిసార్లు జంతువులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం , లేదా  వైరం మరిచి స్నేహంగా ఉండటం మనం చూడొచ్చు. ఇప్పుడు అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతల వేటకు సంబంధించిన వీఐఓలు చాలానే మనం చూసి ఉంటాం. ఈ వీడియో కూడా చిరుత వేటకు సంబంధించినదే.. ఇందులో జింకను వేటాడేందుకు ప్రయతించింది ఓ చిరుత.

అయితే భూమిపై అత్యంత వేగంగాపరిగేతే చిరుత నుంచి తప్పించుకోవడం ఊహకు అందని విషయం. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్యప్రాణులకు సంబంధించిన ఈ వీడియోలో  అడవిలో ఒక చిరుత జింకను వెంబడించింది. జింక తన ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యంత వేగంగా పరుగులు పెట్టింది. ఎంత వేగంగా పరిగెత్తిన చిరుత మాత్రం జింకను వదలలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ జింక చాలా ప్రయత్నించింది. చివరకు జింక  వేగం తగ్గిపోవడంతోచిరుతకు చిక్కింది. ఇప్పుడు ఈవీడియో తెగ వైరల్ అవుతుంది.ఈ  వైరల్ వీడియో వండర్‌డిక్స్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. చీతా ఫాలోయింగ్ మన్ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది. ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన కొందరు  ‘రష్యా-ఉక్రెయిన్’ అంటూ పోల్చుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :  

Viral Video: పాముతోనే ఆటలాడాలనుకున్నాడు.. దాని రియాక్షన్‏కు దిమ్మ తిరిగిపోయింది.. షాకింగ్ వీడియో..

Viral Photo: భూమి మీదకు వచ్చిన ఊర్వశి.. చూపు తిప్పుకోనివ్వని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టండి..

Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది ఏంటి..? వెంటనే కనిపెడితే మీరు తోపే… చాలా కష్టమండోయ్