Viral Video: పబ్‌లో దెయ్యాలు.. బిత్తరపోయిన జనం.. సీసీ పుటేజ్ చూసి పోలీసుల ఫ్యూజులు ఔట్!

ఇటీవల దెయ్యాలకు సంబంధించిన వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే..

Viral Video: పబ్‌లో దెయ్యాలు.. బిత్తరపోయిన జనం.. సీసీ పుటేజ్ చూసి పోలీసుల ఫ్యూజులు ఔట్!
Devil Image
Follow us

|

Updated on: Jan 21, 2022 | 9:21 AM

ఇటీవల దెయ్యాలకు సంబంధించిన వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే.. యూఎస్‌లో ఒక పార్క్‌లో దెయ్యం కూర్చొని ఉంటుందంటూ జనం భయపడితే అదేంటో అంతు తేల్చడానికి వెళ్లిన వాళ్లు అది ఒక బొమ్మ అని నిర్ధారణకు వచ్చారు. కానీ యూకేలోని పబ్‌ని చూస్తే కచ్చితంగా మీ నిర్ణయం మార్చుకుంటారు. పైగా సీసీఫుటేజ్‌లో రికార్డు అయిన వాటిని చూస్తే మాత్రం ఔను దెయ్యలు ఉన్నా..న్నా..యి అనకుండా ఉండరు.

అసలు విషయంలోకెళ్తే…యూకేకి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఒక పబ్‌ను కొనుగోలు చేసి, నడపడం మొదలు పెట్టారు. అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి. పబ్‌లో వింత వింత శబ్దాలు రావడం, వస్తువులన్నీ వాటంతట అవే కదలడం జరిగింది. దీంతో ఆ పబ్‌లో పనిచేసే సిబ్బంది విధులకు రావాలంటే వణికిపోతున్నారు. దాంతో ఆ అక్కా చెల్లెళ్లు ఈ దెయ్యాల విషయమై పోలీసులను ఆశ్రయించారు. పబ్‌లోని మెట్లమీద నుంచి నడుస్తుంటే ఏవో వింత శబ్దం వచ్చిందని, పైగా సెల్లార్‌కి వెళ్లాలన్న భయంగా ఉందని ఫిర్యాదు చేశారు.

దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ పబ్‌ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఈ సిస్టర్స్‌ ఇద్దరూ పోలీసుల ముందే దెయ్యాలు ఉన్నాయని చూపించేందుకు ఒక సాహసం చేశారు. అందుకు వాళ్లు ఒక పెన్‌ని చేతిలో పెట్టుకుని ఇక్కడ ఎవరైన ఉంటే ఈ పెన్నుని కదిలించండి అన్నారు. అంతే కాసేపటికి నిజంగానే ఆ పెన్ను దానంతటే అదే కదిలింది. అంతే దెబ్బకు అక్కడ్నుంచి అందరూ పరారయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఆ పబ్‌లోని సీసీఫుటేజ్‌ని పరిశీలించి చూస్తే …నిజంగానే ఏవో వింత ఆకారాలు, మనిషి నీడలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కి గురైయ్యారు. ఈ సీసీఫుటేజ్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ దెయ్యాలపైన మీరూ ఓ లుక్కేయండి.

Also Read: 

స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి