Viral Video: డామిట్‌! కథ అడ్డం తిరిగింది.. పిల్లికి సుస్సు పోయించిన ఎలుక.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

Cat Mouse Viral Video: పిల్లి.. ఎలుకను వేటాడడం మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం.. సాధారణంగా పిల్లిని చూడగానే ఎలుక పారిపోతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న

Viral Video: డామిట్‌! కథ అడ్డం తిరిగింది.. పిల్లికి సుస్సు పోయించిన ఎలుక.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Funny Video
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 28, 2022 | 7:03 AM

Cat Mouse Viral Video: పిల్లి.. ఎలుకను వేటాడడం మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం.. సాధారణంగా పిల్లిని చూడగానే ఎలుక పారిపోతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే.. మీరే అవాక్కవుతారు. తనను వేటాడాటానికి వచ్చిన పిల్లికి.. ఎలుక చుక్కలు చూపించింది. నిత్యం జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పిల్లి, కుక్కలు, పాములు, ఏనుగులు, క్రూర జంతువలుకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తితో వీక్షిస్తారు. ఈ రోజుల్లో వైరల్ అవుతున్న వీడియోలో వేటకు వచ్చిన పిల్లిని.. ఎలుక ఊపిరాడకుండా చేస్తుంది. ఇది చూస్తే మీరు పగలబడి నవ్వుకోవడం ఖాయం..

టామ్ అండ్ జెర్రీ’ మధ్య జరిగే ఫైట్‌ని మీరు టీవీలో చూసి ఉంటారు. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టం. అలాంటి ఒక వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియా యూజర్లను తెగ నవ్వుకునేలా చేస్తోంది. వీడియోలో ఒక పిల్లి.. ఎలుకను చూసి పారిపోతున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో ఎలుక పిల్లి వెంట పరుగెత్తడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముందు పారిపోయిన పిల్లి.. మళ్లీ ఎలుక వెంట పడుతుంది. ఈ క్రమంలో ఎలుక మళ్లీ పిల్లిని తరుముతుంది.. ఈ సమయంలో పిల్లి భయంతో అటు ఇటు పరుగులు తీస్తూ కనిపిస్తుంది.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by cats usa ?? (@cats_usa_)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి యూజర్లు తెగ నవ్వుకుంటున్నారు. వీడియో చాలా మంది వీక్షించి పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసి తమ కళ్లను తామే నమ్మడం లేదని.. పిల్లి కష్టం మామూలుగా లేదంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Watch Video: బెస్ట్ క్యాచ్ అంటే ఇదేనేమో.. చిరుతలా దూకి ఒడిసిపట్టిన ఢిల్లీ ప్లేయర్.. చూస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ వీడియో..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో