Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. ఈజీగానే కనిపెట్టవచ్చు.. ట్రై చేయండి

పజిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం. చాలామందికి ఉంటుంది.. ఎందుకంటే టాస్క్ ఏదైనా కంప్లీట్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో చాలామంది ఉంటారు.

Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. ఈజీగానే కనిపెట్టవచ్చు.. ట్రై చేయండి
ఈ ఫోటోలో ఉన్న పామును కనిపెట్టండి..?
Follow us

|

Updated on: Dec 06, 2021 | 9:00 PM

పజిల్స్‌ను లైక్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. పజిల్ కనిపిస్తే.. దాని అంతుచూసేవరకు చాలామంది వదిలిపెట్టరు. దాన్ని సాల్వ్ చేస్తే అదో రకమైన సంతృప్తి దొరకుతుంది. పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అదే పనిగా పజిల్స్‌ సాల్వ్ చేయడాన్ని ఆస్వాదించేవారు కూడా ఉంటారు. అయితే పజిల్స్ చాలా టైప్స్ ఉంటాయి కదా..!. మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పదాల పజిల్స్ ఓ రకం.  సదరు భాషపై నాలెడ్జ్.. కాస్త క్లవర్ మైండ్ ఉంటే వాటిని పరిష్కరించవచ్చు. కానీ ఫోటో పజిల్స్ మాత్రం కాస్త టైమ్ తీసుకుంటాయ్. కొన్నిసార్లు అయితే సాల్వ్ చేయడం అసాధ్యం అనే చెప్పాలి. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో పవర్ ఉండాలి. బుర్ర యాక్టివ్‌గా పనిచేయాలి. ఈ మధ్య కాలంలో ఈ ఫోటో పజిల్స్ పై జనాలు బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ‘ఈ చిత్రంలో ఎన్ని జంతువులు ఉన్నాయి’.. ‘ఈ చిత్రంలోని జంతువును కనిపెట్టండి’.. లాంటి పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఈ  ఫోటో పజిల్స్‌ను అందించేందుకు పలు సోషల్ మీడియా పేజెస్ కూడా వర్క్ చేస్తాయ్.

తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది. దాన్ని పసరిక పాము అని అంటారు. చెట్టు ఆకుల రంగులో అది కలిసిపోయింది. దాన్ని కనిపెట్టడం మరీ అంత కష్టం ఏం కాదు. కాస్త పేషెన్స్‌తో చూస్తే ఈజీగానే సాల్వ్ చేయవచ్చు. నూటికి 50 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేస్తున్నారు. ఫోటోలోని పామును వెంటనే కనిపెట్టారంటే మీరు గ్రేట్ అని ఒప్పుకోవాలి. మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. లేదంటే కింద ఫోటోను చూడండి.

Snake

Also Read:  నెట్టింట తెగ వైరల్ అవుతోన్న చైతన్య, సమంతల ఓల్డ్ ఫోన్ కాల్…

 ‘అఖండ’పై హాలివుడ్ క్రిటిక్ సైమన్ అబ్రంస్ ప్రశంసల వర్షం.. ‘ఎఫిక్ ఫిల్మ్’ అంటూ కామెంట్