Viral Pics: ఈ వైరల్ ఫోటోలలో దాగున్న జంతువులను గుర్తించారా.? చాలామంది ఫెయిల్ అయ్యారు!

ఒక్క క్లిక్‌తో ఎన్నో రకాల పజిల్స్ నెట్టింట దర్శనమిస్తాయి. కొన్నిసార్లు చిక్కుముడులు మనకు ఈజీగా అర్ధమైనా.. మరికొన్ని సార్లు తీక్షణంగా...

Viral Pics: ఈ వైరల్ ఫోటోలలో దాగున్న జంతువులను గుర్తించారా.? చాలామంది ఫెయిల్ అయ్యారు!
Viral Pics
Follow us

|

Updated on: Jul 28, 2021 | 9:01 PM

ఒక్క క్లిక్‌తో ఎన్నో రకాల పజిల్స్ నెట్టింట దర్శనమిస్తాయి. కొన్నిసార్లు చిక్కుముడులు మనకు ఈజీగా అర్ధమైనా.. మరికొన్ని సార్లు తీక్షణంగా గమనిస్తే తప్ప వాటిల్లోని మర్మాన్ని కనిపెట్టలేం. కష్టమైన పజిల్స్‌ను క్షణాల్లో సాల్వ్ చేస్తే.. ఆ మజానే వేరు. వాటిని సమాధానం కనిపెట్టడం ద్వారా మన బుర్రకు కూడా పదును పెట్టొచ్చు. అలాంటి కొన్ని పిక్ పజిల్స్ తరచూ నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. ‘Spot The Animal’ అంటూ సాగే పజిల్స్ ఎన్నో ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వైరల్ ఫోటోలు కొన్ని మీకోసమే. వీటిల్లో జంతువులు ఎక్కడ దాగున్నాయో కనిపెట్టండి..

ఈ ఫోటోలో ఓ పాము దాగి ఉంది. దాన్ని కనిపెట్టండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు..

పామును కనిపెట్టలేకపోయారా.. అయితే ఈ ఫోటోలోని కుక్కను గుర్తించండి..

మీరు కుక్కపిల్లను గుర్తించలేకపోతే.. ఈ ట్విట్టర్ యూజర్ ఇచ్చిన పజిల్‌ను సాల్వ్ చేయండి..

మీరు దానిని కూడా కనిపెట్టలేకపోతే.. ఈ ఫోటోలో ఓ పిల్లి నక్కి ఉంది. దానిని గుర్తించండి.

పేరుకు ఈ పజిల్స్ అన్నీ కూడా పాతవైనా.. ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి. ఏది ఏమైనా చిక్కుముడుల్ని విప్పడంలో ఉండే కిక్కు వేరప్పా.! లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..

Also Read:

దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..

ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!

రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే