Viral Photo: ‘దిమాక్ సే సోచో’.. ఈ ఫోటోలోని నెంబర్‌ను గుర్తుపడితే మీ బుర్రలో పదునున్నట్లే!

మీరు ఫోటోను పైపైన చూసి.. అదే ఆన్సర్ అనుకుంటే పొరపాటు. లోపల దాగున్న రహస్యాన్ని కనిపెట్టాలంటే..

Viral Photo: 'దిమాక్ సే సోచో'.. ఈ ఫోటోలోని నెంబర్‌ను గుర్తుపడితే మీ బుర్రలో పదునున్నట్లే!
Optical Illusion
Follow us

|

Updated on: Aug 11, 2022 | 1:55 PM

లైఫే ఓ పజిల్.. పాము(దురదృష్టం) ఎప్పుడు మింగేస్తుందో.. నిచ్చెన(అదృష్టం) ఏ సమయంలో ఎక్కుతామో ఎవ్వరూ ఊహించలేరు. సరిగ్గా ఫోటో పజిల్స్ కూడా ఇదే కోవకు చెందినవి. వాటిల్లో పైకి కనిపించేవి ఒకటి.. లోపల ఉండేవి మరొకటి. మీరు ఫోటోను పైపైన చూసి.. అదే ఆన్సర్ అనుకుంటే పొరపాటు. లోపల దాగున్న రహస్యాన్ని కనిపెట్టాలంటే మేధావులు సైతం పప్పులో కాలేసినట్లే. అందుకేనేమో ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. లేట్ ఎందుకు అలాంటి ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోను మీరు సరిగ్గా పరిశీలిస్తే.. బ్లాక్ అండ్ వైట్ లైన్స్ జిగ్‌జ్యాగ్ ప్యాట్రన్‌లో ఉన్నట్లు మీరు చూడవచ్చు. అక్కడే 6 డిజిట్ నెంబర్ ఒకటి దాగుంది. మీరు సరిగ్గా 10 సెకన్లలో ఆ నెంబర్ ఏంటో కనిపెడితే.. మీ కళ్లకు పవర్ ఉన్నట్లే… లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి..

మీ టైం ఇప్పుడే మొదలైంది…

పైన ఫోటోలో ఏం నెంబర్స్ చూడగలిగారు.. కమాన్ ఫాస్ట్‌గా పేపర్ మీద రాసుకోండి..

మీకో చిన్న క్లూ.. అందులోని 6 డిజిట్ నెంబర్‌లో ఒక నెంబర్ ‘2’..

ఇంకో నెంబర్ ‘5’.. ఎవరైతే కరెక్ట్‌గా గెస్ చేస్తారో.. వాళ్ళే మేధావులు..

సరే ఎంత ట్రై చేసినా సమాధానం దొరకడం లేదా.. అయితే కింద ఫోటో క్లిక్ చేయండి..

సమాధానం: ఆ నెంబర్ ‘3452839’