గోడక్కొట్టిన బనానా.. తిన్నాడయ్యా ఫన్నీగా..!

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు, న్యూయార్క్ నగరానికి చెందిన పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్, డేవిడ్ డాటునా గోడ నుండి టేప్ చేసిన అరటిపండును ఒలిచి, దానిని మ్రింగివేసాడు. వివరాల్లోకెళితే.. ఓ వ్యక్తి గోడకు అంటించిన అరటిపండును అక్షరాల 85లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్ కళాఖండాన్ని సృష్టించాడు. దీనికి ‘కమెడియన్’ అని నామకరణం చేశాడు. మూడు అరటి పండ్లను ఈ విధంగా ప్రదర్శించగా.. […]

గోడక్కొట్టిన బనానా.. తిన్నాడయ్యా ఫన్నీగా..!
Follow us

| Edited By:

Updated on: Dec 08, 2019 | 5:49 PM

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు, న్యూయార్క్ నగరానికి చెందిన పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్, డేవిడ్ డాటునా గోడ నుండి టేప్ చేసిన అరటిపండును ఒలిచి, దానిని మ్రింగివేసాడు. వివరాల్లోకెళితే.. ఓ వ్యక్తి గోడకు అంటించిన అరటిపండును అక్షరాల 85లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్ కళాఖండాన్ని సృష్టించాడు. దీనికి ‘కమెడియన్’ అని నామకరణం చేశాడు. మూడు అరటి పండ్లను ఈ విధంగా ప్రదర్శించగా.. వాటిలో రెండు అమ్ముడుపోయాయి. ఇందులో గొప్పతనం ఏమీ లేదు. మాములు అరటిపండును టేపు ద్వారా అతికించాడు. అయితే వాటిని ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ఉంచడంతో ఆ క్రేజ్ వచ్చింది. పైగా దీనికి సర్టిఫికెట్ ద్వారా హక్కులు కూడా కల్పిస్తున్నారు. ఈ అరటి పండు ఉదంతాన్ని ఆర్ట్ బాసెల్ మియామీ బీచ్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది.

https://www.instagram.com/p/B5yIFp2hyE-/?utm_source=ig_web_copy_link