Viral Photo: ఒక్క ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సారా, అర్జున్ టెండూల్కర్.. మీరూ ఓ లుక్కేసుకోండి..

Viral Photo: ముంబై ఇండియన్స్ (MI) క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన సోదరి సారా టెండూల్కర్ యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో కుటుంబంతో..

Viral Photo: ఒక్క ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సారా, అర్జున్ టెండూల్కర్.. మీరూ ఓ లుక్కేసుకోండి..
Sara Tendulkar
Follow us

|

Updated on: Jul 23, 2022 | 6:00 AM

Viral Photo: ముంబై ఇండియన్స్ (MI) క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, తన సోదరి సారా టెండూల్కర్ యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో కుటుంబంతో కలిసి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే సారా తన వెకేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా అర్జున్, తాను కలిసి.. ఐకానిక్ ‘మున్నా భాయ్ – సర్క్యూట్’ స్టైల్‌ను రీక్రియేట్ చేస్తున్నట్లుగా పోజ్ ఇచ్చారు. ఈ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోకు లైక్స్, కామెంట్స్ ఫుల్లుగా వస్తున్నాయి.

బాలీవుడ్ నటులు సంజయ్ దత్, అర్షద్ వార్సీలు నటించిన ‘‘మున్నా భాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నా భాయ్’’ సినిమలో మున్నా భాయ్, సర్క్యూట్ పాత్రలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఆ సినిమాలో మున్నా భాయ్, సర్క్యూట్ కలిసి ఒక పోజ్ ఇస్తారు. సరిగ్గా అదే ఫోజును సారా, అర్జున్ టెండూల్కర్ ఇచ్చారు. ఆ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సారా. ఇంకేముంది.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Sara Arjun

Sara Arjun

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయంది..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..