ఇద్దరు మెగాస్టార్ల అరుదైన కలయిక

ఒకరు టాలీవుడ్ మెగాస్టార్.. మరొకరు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఈ ఇద్దరూ అనుకోకుండా కలిశారు. అది కూడా మన దగ్గర కాదు. ఎక్కడో జపాన్ దేశంలో. భార్య సురేఖతో కలిసి జపాన్ టూర్‌కెళ్లిన చిరంజీవిని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో కలిశాడు ఆమిర్‌ఖాన్. ఈ ఇద్దరు మెగాస్టార్లు ఎయిర్‌పోర్ట్‌లోనే కాసేపు గడిపారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ఆమిర్‌ఖాన్ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. నా ఫేవరెట్ నటుల్లో ఒకరైన చిరంజీవిని అనుకోకుండా కలిశాను.. చాలా ఆనందంగా ఉంది […]

ఇద్దరు మెగాస్టార్ల అరుదైన కలయిక
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2019 | 2:59 PM

ఒకరు టాలీవుడ్ మెగాస్టార్.. మరొకరు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఈ ఇద్దరూ అనుకోకుండా కలిశారు. అది కూడా మన దగ్గర కాదు. ఎక్కడో జపాన్ దేశంలో. భార్య సురేఖతో కలిసి జపాన్ టూర్‌కెళ్లిన చిరంజీవిని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో కలిశాడు ఆమిర్‌ఖాన్. ఈ ఇద్దరు మెగాస్టార్లు ఎయిర్‌పోర్ట్‌లోనే కాసేపు గడిపారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ఆమిర్‌ఖాన్ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. నా ఫేవరెట్ నటుల్లో ఒకరైన చిరంజీవిని అనుకోకుండా కలిశాను.. చాలా ఆనందంగా ఉంది అని ఆమిర్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి గురించి మాట్లాడినట్లు ఆమిర్‌ఖాన్ చెప్పాడు.