Viral Video: ఓవైపు సైక్లింగ్.. మరో వైపు స్కిప్పింగ్‌.. ఈ వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే.

ట్యాలెంట్‌ ఎవరి ఒక్కరి సొత్తు కాదని చెబుతుంటారు. అయితే ఒకప్పుడు ఈ ట్యాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేయడానికి సరైన వేదికలు లేక చాలా మంది ఇబ్బందులు పడే వారు. అద్భుతమైన ప్రతిభ ఉండి కూడా కేవలం కొందరికే తమ ప్రతిభ పరిమితం..

Viral Video: ఓవైపు సైక్లింగ్.. మరో వైపు స్కిప్పింగ్‌.. ఈ వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే.
Follow us

|

Updated on: Jan 06, 2023 | 4:45 PM

ట్యాలెంట్‌ ఎవరి ఒక్కరి సొత్తు కాదని చెబుతుంటారు. అయితే ఒకప్పుడు ఈ ట్యాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేయడానికి సరైన వేదికలు లేక చాలా మంది ఇబ్బందులు పడే వారు. అద్భుతమైన ప్రతిభ ఉండి కూడా కేవలం కొందరికే తమ ప్రతిభ పరిమితం అయ్యేది. అయితే ఏమంటూ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ఎవరి ప్రతిభను వారే ప్రపంచానికి చాటి చెబుతున్నారు. తమలో ఉన్న ట్యాలెంట్‌తో ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకంటూ ఫాలోయింగ్‌ పెంచుకుంటూ పోతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సైతం ఆర్జిస్తున్నారు.

మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఓ యువతి ఈ జాబితాలోకే వస్తుంది. తన ట్యాలెంట్‌తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ యువతి ఎవరు.? అంతలా ఆమె అందరినీ ఆకర్షించేందుకు చేస్తున్న పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సైకిల్‌పై రకరకాల విన్యాసాలు చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది ఓ యువతి. డ్యాన్స్‌ మొదలు సింగింగ్‌ వరకు అన్ని రకాల సాహసాలు సైకిల్‌పైనే చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ యువతి ఐయామ్‌ సీక్రెట్ గర్ల్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ పేరుతో వీడియోలను అప్‌లోడ్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈమెకు 7 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉండడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే తాజాగా సైకిల్‌తో ఆమె చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా స్కిప్పింగ్ చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్ చేస్తే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! అయితే ఈ యువతి మాత్రం దీనిని నిజం చేసి చూపింది. ఓవైపు సైకిల్ తొక్కుతూనే మరోవైపు రెండు చేతులతో స్కిప్పింగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆమె ట్యాలెంట్‌కు ఫిదా అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి…

CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్
సక్సెస్‌కు చిరునామా ఈ అంధుడే.. ప్రపంచాన్ని శాసిస్తున్న శ్రీకాంత్