Watch Video: వివాహ వేడుకకు సర్వం సిద్ధం, అంతలోనే కారులో నుంచి శవపేటిక.. అసలు విషయం తెలిస్తే మాత్రం..

జీవితంలో పుట్టుక, చావు ఎంత ముఖ్యమైనవో వివాహం కూడ అంతే ముఖ్యమైందని అంటారు. వందేళ్ల జీవితానికి వివాహం ఒక మలుపు లాంటిదని చెబుతుంటారు. అలాంటి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసమే ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు పెళ్లి వేడుకను జరుపుకుంటారు...

Watch Video: వివాహ వేడుకకు సర్వం సిద్ధం, అంతలోనే కారులో నుంచి శవపేటిక.. అసలు విషయం తెలిస్తే మాత్రం..
Representative Image
Follow us

|

Updated on: Nov 17, 2022 | 3:24 PM

జీవితంలో పుట్టుక, చావు ఎంత ముఖ్యమైనవో వివాహం కూడ అంతే ముఖ్యమైందని అంటారు. వందేళ్ల జీవితానికి వివాహం ఒక మలుపు లాంటిదని చెబుతుంటారు. అలాంటి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసమే ఎవరి స్థోమతకు తగ్గట్లు వారు పెళ్లి వేడుకను జరుపుకుంటారు. జీవితంలో ఒకేసారి చేసుకునే వివాహాన్ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా ప్లాన్‌ చేసుకుంటారు. ఇందులో భాగంగా వచ్చిన నయా ట్రెండ్‌ ప్రీవెడ్డింగ్ షూటింగ్‌.

మారుతోన్న కాలానికి అనుగుణంగా ప్రీవెడ్డింగ్‌ షూట్స్‌లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉండే ప్రీవెడ్డింగ్ షూటింగ్‌లు ఇటీవలి కాలంలో హద్దులు మీరుతున్నాయి. నలుగురిని ఆకర్షించేందుకు ఎలా పడితే అలా వీడియోలు చేస్తున్నారు. బురదలో బొర్లుతూ ఒకరు, స్మశానవాటికలో మరొరకరు, బైక్‌లతో ప్రమాదకర స్టంట్‌లతో మరికొందరు వీడియోలు చేస్తూ నెట్టింట వైరల్‌ అవ్వాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో పిచ్చి పీక్స్‌కి చేరిందడానికి నిదర్శనంగా మారింది.

ఇవి కూడా చదవండి

వివరాల్లోకి వెళితే.. ఓ జంట ఊరికి చివర్లో సన్నిహితుల నడుమ పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యారు. పెళ్లి కూతురు ఉంది, వివాహానికి హాజరైన కుటుంబసభ్యులు, స్నేహితులు ఉన్నారు. ఒక్క పెళ్లి కొడుకు తప్ప.. అయితే అంతలోనే అక్కడికి ఓ కారు వచ్చి ఆగింది. కారు డిక్కీ ఓపెన్‌ చేసి అక్కడే ఉన్న కొందరు వెంటనే డిక్కీలో నుంచి ఓ శవ పేటికను తీసుకొచ్చారు. శుభమాంటు పెళ్లి జరుగుతుంటే శవ పేటిక ఏంటి అనుకుంటున్నారు కదూ. అక్కడే ఉంది ట్విస్ట్‌ ఆ శవ పేటికలో తీసుకొచ్చింది శవాన్ని కాదు, పెళ్లి కొడుకును. శవపేటికను ఓపెన్‌ చేయగానే అందులో నుంచి పెళ్లి కొడుకు లేచి రావడంతో అక్కడున్న వారంతా అవక్కయ్యారు. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..