వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు.. హోంగార్డు సస్పెండ్..

తనకు వాట్సప్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడంటూ.. ఓ మహిళా డాక్టర్ ట్రాఫిక్ హోంగార్డుపై షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలను లాక్‌డౌన్‌ సమయంలో ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ అడ్డగించి వివరాలతో పాటు ఫోన్ నెంబర్ ను తీసుకున్నాడు. ఇక కొద్దిరోజుల తర్వాత వాయిస్ మెసేజ్‌లు పంపి సదురు వైద్యురాలును విసిగించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక మహిళ డాక్టర్ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. […]

వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు.. హోంగార్డు సస్పెండ్..
Follow us

|

Updated on: May 25, 2020 | 12:18 PM

తనకు వాట్సప్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడంటూ.. ఓ మహిళా డాక్టర్ ట్రాఫిక్ హోంగార్డుపై షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలను లాక్‌డౌన్‌ సమయంలో ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ అడ్డగించి వివరాలతో పాటు ఫోన్ నెంబర్ ను తీసుకున్నాడు. ఇక కొద్దిరోజుల తర్వాత వాయిస్ మెసేజ్‌లు పంపి సదురు వైద్యురాలును విసిగించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక మహిళ డాక్టర్ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు మొదలుపెట్టిన సీపీ అంజనీ కుమార్.. హోంగార్డు వెంకటేష్‌ను సస్పెండ్ చేశారు.