‘ మహా ‘ ఎపిసోడ్.. ఎమ్మెల్యేలకూ తప్పని ట్రాఫిక్ కష్టాలు

మహారాష్ట్రలో ఈ ఉదయం 14 వ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వేళ.. ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి ట్రాఫిక్ ఇబ్బందులు, మరొకరికి ‘ బోటు కష్టాలు ‘ తప్పలేదు. వారు ఆలస్యంగా రావడంతో సభలో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇతర సభ్యులంతా ప్రమాణం చేశాక.. ప్రొటెమ్ స్పీకర్ సభను వాయిదా వేసిన అనంతరం వాళ్లిద్దరూ ఉసూరుమంటూ స్పీకర్ ఛాంబర్ వద్దకు చేరుకోగలిగారు. వారిచేత తాత్కాలిక స్పీకర్ తన ఛాంబర్ లో ప్రమాణం చేయించారు… వీరి అవస్థలు ఎలా ఉన్నాయంటే.. […]

' మహా ' ఎపిసోడ్.. ఎమ్మెల్యేలకూ తప్పని ట్రాఫిక్ కష్టాలు
Follow us

|

Updated on: Nov 27, 2019 | 5:21 PM

మహారాష్ట్రలో ఈ ఉదయం 14 వ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వేళ.. ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి ట్రాఫిక్ ఇబ్బందులు, మరొకరికి ‘ బోటు కష్టాలు ‘ తప్పలేదు. వారు ఆలస్యంగా రావడంతో సభలో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇతర సభ్యులంతా ప్రమాణం చేశాక.. ప్రొటెమ్ స్పీకర్ సభను వాయిదా వేసిన అనంతరం వాళ్లిద్దరూ ఉసూరుమంటూ స్పీకర్ ఛాంబర్ వద్దకు చేరుకోగలిగారు. వారిచేత తాత్కాలిక స్పీకర్ తన ఛాంబర్ లో ప్రమాణం చేయించారు… వీరి అవస్థలు ఎలా ఉన్నాయంటే.. ఇండిపెండెంట్ సభ్యుడు మహేష్ బాల్దీది ఒకరకమైన కష్టమైతే..ఎఐఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ఇస్మాయిల్ ది మరోరకమైన సమస్య. తాను ట్రాఫిక్ లో చిక్కుకున్న కారణంగా త్వరగా రాలేకపోయానని ఇస్మాయిల్ చెప్పారు. ఇక రాయ్ గడ్ జిల్లా ఉరాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే మహేష్ బాల్దీ.. అలీబాగ్ నుంచి నాటు పడవలో ప్రయాణించారట. మధ్యలో అది మొరాయించి ఆగిపోయిందని, అందువల్లే ఆలస్యమైందని ఆయన తెలిపారు. సుధీర్ ముంగంటివార్ (బీజేపీ), దేవేంద్ర భూయార్ (స్వాభిమాన్ పక్ష్) అనే మరో ఇద్దరు సభ్యులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు….. స్పీకర్ ఎన్నిక ఈ నెల 30 న జరగవచ్చునని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!