సీఎం కాన్వాయ్ నే ఆపేసిన ట్రాఫిక్ సీఐ..

హైదరాబాద్ పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అందరూ సమానమే అన్న విషయం మరోమారు నిరూపించుకున్నారు.  నగరంలోని పంజాగుట్ట సీగ్నల్ వద్ద జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. పంజాగుట్ట ట్రాఫిక్ సిగ్నల్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు మొగిలిచెర్ల రవి..అయితే, సోమవారం సాయంత్రం ఆ రోడ్డు మార్గంలో సీఎం కాన్వాయ్ వస్తుండగా, అదే సమయంలో సైరన్ మొగిస్తూ..ఓ అంబులెన్స్ వచ్చింది. దీంతో సమయస్పూర్తిని ప్రదర్శించిన రవి..సీఎం కాన్వాయ్ ని కాసేపు ఆపి..అంబులెన్స్ కు దారిచ్చాడు. […]

సీఎం కాన్వాయ్ నే ఆపేసిన ట్రాఫిక్ సీఐ..
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 13, 2019 | 1:07 PM

హైదరాబాద్ పోలీసులు మరోసారి మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అందరూ సమానమే అన్న విషయం మరోమారు నిరూపించుకున్నారు.  నగరంలోని పంజాగుట్ట సీగ్నల్ వద్ద జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. పంజాగుట్ట ట్రాఫిక్ సిగ్నల్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు మొగిలిచెర్ల రవి..అయితే, సోమవారం సాయంత్రం ఆ రోడ్డు మార్గంలో సీఎం కాన్వాయ్ వస్తుండగా, అదే సమయంలో సైరన్ మొగిస్తూ..ఓ అంబులెన్స్ వచ్చింది. దీంతో సమయస్పూర్తిని ప్రదర్శించిన రవి..సీఎం కాన్వాయ్ ని కాసేపు ఆపి..అంబులెన్స్ కు దారిచ్చాడు. అంబులెన్స్ వెళ్లిపోయిన తర్వాత తిరిగి యదావిధిగా కేసీఆర్ కాన్వాయ్ వెళ్లిపోయింది. దీంతో సీఐ రవి బాధ్యతాయుతమైన పనికి అతన్ని అందరూ మెచ్చుకున్నారు.

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్