Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 68 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 968876. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 331146. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 612815. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 24915. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై గంటన్నర నుంచి కొనసాగుతున్న వాదనలు. ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆసుపత్రిలో ఉన్న అచ్చెన్నాయుడు. ఈఎస్ఐ స్కాం లో అక్రమాలకు పాల్పడ్డారని అచ్చెన్నాయుడు ని అరెస్టు చేసిన ఏసీబీ. ఈ కేసులో అచ్చెన్నాయుడుని ఏ2గా చేర్చిన ఏసీబీ.
  • కర్నూలు టీవీ9 ఎఫెక్ట్: వర్షపు నీరు వచ్చిన కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనీ కోవిడ్ వార్డును తనిఖీ చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి. ఇంకోసారి ఇ వర్షపు నీరు రాకుండా చూస్తావని వార్డు లోని ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ.
  • రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలిసిన రఘురామకృష్ణ రాజు. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ గా ఉన్నందున సలహాలు సూచనల కోసం రాజ్ నాథ్ సింగ్ ను కలిసా..రాజకీయాలు చర్చించలేదు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించే అంశానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని సమాచారం. రాష్ట్రమే భద్రత కల్పిస్తామని చెప్తున్నట్లు సమాచారం..ఎం జరుగుతుందో వేచి చూడాలి. నేను ఏ పార్టీలో చేరడం లేదు..ఒక ఎంపీగా కేంద్రమంత్రులని కలుస్తున్నా. పార్టీకి,పార్టీ అధ్యక్షుడికి సలహాలు సూచనలు ఇవ్వలేదు.
  • తిరుమల : మరోసారి ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేసిన టిటిడి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తిరుమల కొండపై 50మంది లో 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా 25మంది అర్చకులకు సంబంధించి రిజల్ట్ రావాల్సి ఉంది. అయినా కొండపై దర్శనాలు నిలిపివేయడానికి టిటిడి ఈవో, సింఘాల్, ఏ ఈ వో ధర్మారెడ్డి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇప్పటికీ ఈవో, ఏ ఈ వో ఇద్దరూ చంద్రబాబు అవలంబించిన బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అతిపెద్ద ఉపద్రవం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
  • అంజనీకుమార్, సీపీ,హైదరాబాద్:- హైదరాబాద్ సిటీలో మార్చ్ నుండి ఇప్పటి వరకు 24 గంటలు గా పబ్లిక్ సేఫ్టీ , కరోనా వరైస్ పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాం . కరోనా యుద్ధం వరల్డ్ వారు లాంటిది అని నేను భావిస్తున్న. హైదరాబాద్ సిటీలో ఆర్మ్ ఫోర్స్ చాలా కీలకంగా పని చేశారు . వినాయక చవితి దగ్గర నుండి కరోనా కట్టడి వరకు కార్ హెడ్ క్వాటర్స్ పోలుసులు కీ రోల్ పోషించారు . ఇతర రాష్ట్రాల తో పోలిస్తే హైదరాబాద్ లో కరోనా తక్కువ ఉంది . కరోనా కట్టడి యుద్ధం లో ఫైటింగ్ చేసి వచ్చిన 62 మందికి స్వాగతం తెలుపుతున్నాం . కరోనా కష్ట కాలం లో ఇతర రాష్ట్రాల కు చెందిన వలస కార్మికుల ను తరలించము .

కాంగ్రెస్ ఆశావాహులకు ఉత్తమ్ ఝలక్.. రీజన్ తెలిస్తే షాక్..

TPCC President Uttam Kumar Reddy Suggest Municipal Election, కాంగ్రెస్ ఆశావాహులకు ఉత్తమ్ ఝలక్.. రీజన్ తెలిస్తే షాక్..

త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు.. టీపీసీసీ చీఫ్ ఝలక్ ఇచ్చారు. అభ్యర్ధుల ఎంపికపై బుధవారం ఉదయం స్థానికంగా సమావేశాలు నిర్వహించి.. ఈ నెల 9వ తేదీ గురువారం 11.00 గంటలలోపు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధులకు కండిషన్స్ పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు.. పోటీ చేసే అభ్యర్ధులు రూ.20 స్టాంప్ పేపరుతో అఫిడవిట్ ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాదు.. అభ్యర్ధుల గెలుపుకోసం.. కొంతమంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం కూడా చేయిస్తామన్నారు.

కాగా, మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించిన వెంటనే.. మంగళవారం రాత్రి కాంగ్రెస్ ముఖ్యనేతలు హైదరాబాద్ గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. స్థానిక అంశాలవారీగా లోకల్ మేనిఫెస్టో తయారు చేయాలని డిసైడ్ అయ్యారు.

Related Tags