టాప్ 10 న్యూస్ @ 6PM..

1. నయీం అనుచరుడు ఎక్కడ..? తెలుగు రాష్ట్రాల పోలీసుల గాలింపు కొన్నాళ్ల కిందట పోలీసులు చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నయీం ముఖ్య అనుచరుడిగా పేరొందిన.. Read more 2. వివేకా హత్య కేసు: నిందితులకు రిమాండ్‌ పొడిగింపు ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కోర్టు మరోసారి రిమాండ్‌ పొడిగించింది. ఈ హత్యకేసులో […]

టాప్ 10 న్యూస్ @ 6PM..
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 30, 2019 | 9:04 PM

1. నయీం అనుచరుడు ఎక్కడ..? తెలుగు రాష్ట్రాల పోలీసుల గాలింపు

కొన్నాళ్ల కిందట పోలీసులు చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నయీం ముఖ్య అనుచరుడిగా పేరొందిన.. Read more

2. వివేకా హత్య కేసు: నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కోర్టు మరోసారి రిమాండ్‌ పొడిగించింది. ఈ హత్యకేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, … Read more

3. విష్ణు న్యూ వాయిస్.. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు రాదు

ఏపీలో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మూడు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇకపై యాంటీ మోదీ వేవ్ అనే ఆటలు… Read more

4. ఎగ్జిట్ పోల్స్ కన్నా ప్రజాసేవ మిన్న!

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా లేదనీ, ఆ పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్ల వరకు మాత్రమే వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ క్రమంలో జనసేన నేత, విశాఖ లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఫలితాలతో.. Read more

5. ప్రాయశ్చిత్తంతో ప్రజ్ఞా… మూడు రోజుల మౌన దీక్ష

బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ అభ్యర్ధి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ మౌనవ్రతం పాటిస్తున్నారు. మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. Read more

6. శబరిమల అంశం ఏమాత్రం ప్రభావం చూపలేదు… గెలుపు మాదేనన్న పినరయ్

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను కేర‌ళ సీఎం పినరయ్ విజ‌య‌న్ కొట్టిపారేశారు. అంచ‌నాల ఆధారంగా ఇచ్చే ఎగ్జిట్ పోల్స్‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం.. Read more

7. గేమ్ స్టార్ట్… కమల్‌నాథ్‌ కుర్చీకి కమలం ఎసరు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పూర్తి మెజార్టీని ఎన్డీఏకి కట్టబెట్టడంతో కమల దళం ఫుల్ జోష్ లో ఉంది. కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నామన్న ఆత్మవిశ్వాసంతో… మిగతా రాష్ట్రాలలో అధికారం కోసం.. Read more

8. తారక్‌కి కొడాలి నాని కూడా…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని కూడా ఎన్టీఆర్‌కి విషెస్ చెప్పారు. నా ప్రియమైన సోదరుడు తారక్‌కు .. Read more

9. ఎగ్జిట్ పోల్స్‌ ఎఫెక్ట్ : రంకెలేసిన బుల్

ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన జోష్‌తో ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్ళింది . ఇండెక్స్‌లు పరుగులు పెట్టాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు పదేళ్ల తర్వాత భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,421 పాయింట్లకు… Read more

10. బ్రెజిల్ లో కాల్పులు..ఏం జరిగింది ?

బ్రెజిల్  పారా స్టేట్ లోని  బెలిం సిటీ ఒక్కసారిగా షాక్ కి గురయింది. అక్కడి ఓ బార్ లో ప్రవేశించిన ఏడుగురు సాయుధ దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 11  మంది మరణించారు. ఒకరు .. Read more

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.