టాప్ 10 న్యూస్ @ 6PM..

Top Ten News, టాప్ 10 న్యూస్ @ 6PM..

1. బాబా యోగ ముద్రలో పీఎం మోదీ..

ప్రచారాల పర్వం ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్మాత్మిక బాట పట్టారు. కేథార్‌నాథ్‌లోని ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో కేదార్‌నాథ్ చేరుకున్న మోదీకి.. Read More..

2. టీడీపీ విన్నపాలు మన్నించిన ఈసీ.. రెండుచోట్ల రీపోలింగ్..!

ఇప్పటికే రీపోలింగ్‌పై ఏపీలో రగడ జరుగుతుంది. ఈసీ, వైసీపీపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. వైసీపీ నేతల విన్నపాలు వింటారు కానీ.. మా ఫిర్యాదులు తమకు పట్టవా.. Read More..

3. ఎన్టీయే వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడానికేనా ఈ భేటీ..!

ఎన్డీయే వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కీలక చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డితో.. Read More..

4. మోదీకి క్లీన్‌చిట్.. ఎన్నికల సంఘం సభ్యుల్లో అసమ్మతి

కేంద్ర ఎన్నికల సంఘంలో అసమ్మతి రేగింది. ప్రధాని మోదీకి ఈసీ క్లీన్‌చిట్ ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా.. ఆ సంఘం నిర్వహిస్తోన్న సమావేశాలకు హాజరవ్వడం లేదు. ఈ విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు.. Read More..

5. ఎన్టీపీసీ చేరుకున్న కేసీఆర్.. అధికారులతో సమీక్ష

జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రామగుండం వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఎన్టీపీసీని ఆయన సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ, జెన్‌కో, సింగరేణి అధికారులతో.. Read More..

6. ‘మహర్షి‘ గ్రాండ్ సక్సెస్ మీట్.. మహేశ్ ఫ్యాన్స్ ఆర్ యు రెడీ

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించడంతో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ రోజు విజయవాడలో మహర్షి.. Read More..

7. అసలు పురాణాల్లో ‘హిందూ’ అనే పదమే లేదు..!

కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు పురాణాల్లో హిందూ అన్న పదమే లేదన్నారు కమల్ హాసన్. భారత్‌పై దండెత్తిన విదేశీయులే హిందూ.. Read More..

8. టూవీలర్‌ని ఢీకొన్న ఎమ్మెల్యే సీతక్క కార్.. చిన్నారి మృతి..!

ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం.. ఓ టూ వీలర్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన వ్యక్తులను సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఏటూరు నాగారం మండలం.. Read More..

9. వరల్డ్ కప్ 2019 “థీమ్ సాంగ్” రిలీజ్.. వీడియో

పంచ కప్ 2019 కి సబంధించింన అధికారిక గీతాన్ని ఇవాళ ఐసీసీ విడుదల చేసింది. స్టాండ్ బై అన్న టైటిల్‌తో ఈ పాటను రిలీజ్ చేశారు. కొత్త ఆర్టిస్ట్ లోరిన్‌తో పాటు మ‌రో ఆర్టిస్ట్ బ్యాండ్‌ రుడిమెంటల్.. Read More..

10. స్టంప్స్‌ని భలే కొట్టావ్..మాలిక్‌పై నెటిజన్ల సెటైర్లు

సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన ప్రజంట్ జనరేషన్‌లో ఏది జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది. వెంటనే వాటిపై నెటిజన్లు అభిప్రాయాలు కూడా వచ్చేస్తాయ్. చేసింది మంచి పనైతే..ప్రశంసలు..కాస్త తొందరపాటు పని.. Read More..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *