Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • 10 గంటలకు రాజభవన్ వెళ్లనున్న సీఎం కెసిఆర్.... రాష్ట్రావతరణ దినోత్సవం సందర్బంగా మర్యాదపూర్వక భేటీ... గవర్నర్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు చెప్పనున్న సీఎం....
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • విశాఖ: ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావం.. మరొకరి మృతి. కనకరాజు అనే వ్యక్తికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రుకి తరలిస్తుండగా మృతి. ఘటన జరిగిన సమయంలో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి కోలుకుమ్మ కనకరాజు. 2 రోజులుగా ఆయాసం, కడుపు ఉబ్బరంతో బాధపడుతూ కనకరాజు మృతి. విషవాయువు ప్రభావం వల్లే కనకరాజు మృతిచెందాడంటున్న బంధువులు. మృతదేహం మార్చురీకి తరలింపు.
  • అమరావతి: సచివాలయంలో ని 4 బ్లాక్ లో విధులు నిర్వహించే వ్యవసాయ శాఖ ఉద్యోగుల అందరికి హోమ్ క్వరంటాయిన్ సూచిస్తూ వ్యవసాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య ఉత్తర్వులు . వ్యవసాయ శాఖ లోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం తో ఈ చర్యలు సూచిస్తూ ఆదేశాలు. జూన్ 1 తేదీ నుంచి 14 తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా స్పష్టం చేస్తూ ఉత్తర్వులు.
  • తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు ...94. రాష్ట్రంలో లోకల్ కేసులు 2264. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన మొత్తం కేసులు 2792.

టాప్ 10 న్యూస్ @ 9 PM

Top Ten News @ 9 PM 28.11.2019, టాప్ 10 న్యూస్ @ 9 PM

1. ఫలించిన ఆర్టీసీ కార్మికుల కల.. గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.!

తమ ప్రభుత్వం ఎవరి పొట్టలు కొట్టలేదని.. దేశం మొత్తంలో చూసుకుంటే.. తెలంగాణాలో మాత్రమే ఆర్టీసీ కార్మికులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అన్నారు. యూనియన్ల మాటలు విని ఆర్టీసీ కార్మికులు పెడదారి పడుతున్నారని.. Read More

2. ప్రయాణికులకు చేదువార్త.. బస్సు ఛార్జీలు పెంచిన కేసీఆర్..!!

ఈ న్యూస్ ప్రయాణికులకు చేదువార్త అనే చెప్పాలి. తప్పనిసరి పరిస్థితిల్లో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించిన సీఎం కేసీఆర్. కేబినెట్ భేటీలో భాగంగా.. తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ వివరించారు. కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున ఛార్జీలు.. Read More

3. సింగరేణి మాదిరి అభివృద్ధి.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..!

తెలంగాణ కేబినేట్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. పలు అంశాలపై మినిస్టర్స్‌తో చర్చించినట్టు కేసీఆర్ తెలిపారు. టీఎస్ఆర్టీసీకి చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తుపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్.. Read More

4. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్.. ఆరుగురితో కేబినెట్..!

ఎన్నో ట్విస్ట్‌ల నడుమ… మహారాష్ట్ర సీఎంగా శివసేనకు చెందిన నేత ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దాదార్ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో ఉద్దవ్ థాక్రే 18వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. Read More

5. లైవ్ అప్డేట్స్: ‘మహా’ సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం…

ఇరవై ఏళ్ళ తరువాత శివసేనకు చెందిన నేత (ఉద్దవ్ థాక్రే) మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాక థాక్రే కుటుంబంలో ఈ పదవిని మొదటిసారిగా చేపడుతున్న వ్యక్తి కూడా ఈయనే.. Read More

6. లక్ష్మణ్ వారసుడు అతనే..ఎందుకంటే?

జేపీలో డిసెంబర్ నెలలో కీలక మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష మార్పు నుంచి కోర్‌ కమిటీ దాకా…అక్కడి నుంచి ఢిల్లీ లెవల్‌ దాకా కొత్త నేతలకు చాన్స్‌ ఇస్తారని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో.. Read More

7. ప్రియాంకా కేసులో అనుకున్నదే జరిగింది..! లారీడ్రైవర్లే చంపారు..!

ప్రియాంకా రెడ్డి హత్య జరిగిన.. అసలు ప్రదేశాన్ని గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో ప్రియాంకా రెడ్డి.. వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్లే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు.. Read More

8. ఇక ‘ మహా ‘ రైతుల రుణ మాఫీ.. సీఎంపీ హామీ

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పడిన ‘ మహా వికాస్ అఘాడీ ‘ గురువారం తన కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (సిఎంపీ) ని విడుదల చేసింది. రైతులకు రుణమాఫీ చేస్తామని, 10 రూపాయలకే అందరికీ ఆహారం.. Read More

9. రష్మీక మాజీ ప్రేమికుడు.. రంగస్థలంలో కొత్త ఆటగాడు!

కన్నడ హీరో అని చెప్పడం కంటే హీరోయిన్ రష్మిక మందన్నా మాజీ ప్రేమికుడు అంటే తెలుగువారికి బాగా అర్ధమవుతుంది. అతనెవరో కాదండీ.. రక్షిత్ శెట్టి. ప్రస్తుతం ఈయన ‘శ్రీమన్నారాయణ’ అనే చిత్రంలో.. Read More

10. ఒక షార్ట్ ఫిల్మ్‌తో… ఆరు దేశాల్లో యూట్యూబ్ బ్యాన్!

సోషల్ నెట్‌‌వర్కింగ్ సైట్లలో ముందు వరుసలో గూగుల్, యూట్యూబ్ ఉంటాయి. గూగుల్ అనుబంధ సంస్థల్లో ఒకటైన యూట్యూబ్‌ను ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తారు. అలాంటిది ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆరు దేశాల్లో ఏకంగా.. Read More

Related Tags