టాప్ 10 న్యూస్ @ 9 PM

1. జగన్ మంచి మనసు.. యువతి ప్రాణాలకు భరోసా! రెండు రోజుల క్రితం హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై కారు అదుపు తప్పి.. కింద పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువతి తీవ్ర గాయాలపాలై.. Read More 2. ఫ్లాష్ న్యూస్: కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం కుదరదు..! హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని.. […]

టాప్ 10 న్యూస్ @ 9 PM
Follow us

| Edited By:

Updated on: Nov 25, 2019 | 8:55 PM

1. జగన్ మంచి మనసు.. యువతి ప్రాణాలకు భరోసా!

రెండు రోజుల క్రితం హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై కారు అదుపు తప్పి.. కింద పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువతి తీవ్ర గాయాలపాలై.. Read More

2. ఫ్లాష్ న్యూస్: కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం కుదరదు..!

హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని.. తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదన్నారు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని.. Read More

3. ట్రామాకేర్‌ సెంటర్‌ ప్రారంభించిన మంత్రి ఈటల

కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. పర్యటనలో భాగంగా హుజూరాబాద్‌ నియోజకవర్గం కమలాపూర్‌, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులలో.. Read More

4. కేసీఆర్ టార్గెట్‌గా బిజెపి యాక్షన్ ప్లాన్.. వివరాలు తెలిస్తే షాక్

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి…..ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్‌ బాధ్యతలను నర్సారెడ్డి.. Read More

5. తెలంగాణ బిజెపి నేతలకు అధిష్టానం షాక్.. ఎందుకంటే?

బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసేందుకు, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మెరుగుపరిచేందుకు పార్టీ పంపిన దూతలు తరచూ హైదరాబాద్‌కు వస్తూనే వున్నారు. వీరంతా కేవలం హైదరాబాద్‌కు పరిమితం.. Read More

6. అమెరికా అధ్యక్ష రేసులో బ్లూమ్‌బర్గ్‌

మైఖేల్‌ బ్లూమ్‌బర్గ్‌ కూడా అమెరికాలో ప్రముఖ వ్యాపార దిగ్గజం. గతంలో ఆయన న్యూయార్క్‌ మేయర్‌గా సేవలందించారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం 10 బిలియన్ డాలర్ల వరకువిరాళాలు.. Read More

7. రాగి పాత్రలు ఇంత డేంజరా ?

వెన్న, క్రీం , పాలను స్టోర్ చేసినప్పడు కూడా అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక నిమ్మరసం, నారింజ రసం లాంటి సిట్రస్ జూస్లను రాగి గ్లాసుల్లో ఉంచితే డేంజర్ .. Read More

8. రాంచరణ్‌తో మొదటి సినిమాకి నో అన్న రాజమౌళి..!

ఇలాంటి సమస్యనే.. రాంచరణ్ విషయంలో కూడా జరిగిందట. మెగా వారసుడిని సిల్వర్ స్క్రీన్‌కి పరిచయడం చేయడమంటే.. మామూలు విషయం కాదు కదా..! అప్పటికే.. రాజమౌళి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో.. చిరంజీవి ఈ అవకాశం అతనికే.. Read More

9. ముగ్గురితో ప్రేమాయణం..! ఇప్పటికైనా పెళ్లి సెట్ అవుతుందా..?

మొదట శింబు, తర్వాత ప్రభుదేవ, ఇప్పుడు విఘ్నేష్.. ఇదీ నయనతార మీడియాకు పరిచయం చేసిన బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్. పీటల దాకా వస్తోన్న ఆమె పెళ్లిళ్లు… ఎందుకు ఆగిపోతున్నాయి..? ప్రస్తుతం ఇదే ప్రశ్న.. ఆమె ఫ్యాన్స్‌ని తొలిచివేస్తోంది. ఇప్పుడు కూడా విఘ్నేష్‌తో పెళ్లి జరుగుతుందా.. Read More

10. విరాట్‌కు అనుష్క పింక్‌ గిఫ్ట్‌

గులాబీ రంగు డ్రస్సులో మెరిసిపోయిన ముద్దుగుమ్మ..చిరునవ్వులు చిందిస్తూ గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికింది.  పింక్‌ టెస్ట్‌లో భారత్ సిరీస్‌ కైవసం చేసుకోవడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన అనుష్క శర్మ.. Read More