టాప్ 10 న్యూస్ @ 6PM

బీజేపీ ‘ ఆకర్ష ‘..టీడీపీ దడదడ !

తెలంగాణాలో ఎటూ టీడీపీ డీలా పడి ‘ కమలం పార్టీ ‘ కాస్తా పుంజుకుంది. ఇక ఏపీపై దృష్టి సారించింది బీజేపీ. ‘ ఆకర్ష,,ఆకర్ష ‘ అంటూ ఆ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేతలపై కన్నేసింది… Read More

కమలం గూటికి గంటా..? నిజమెంత..?

ఏపీ టీడీపీలో ఏర్పడిన ముసలంతో ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపించాయి… Read More

ఒక్క ఛాన్సే జగన్‌ను సీఎం చేసింది- నాగబాబు

గత ఎన్నికల ముందు వరకు మెగా బ్రదర్ నాగబాబు సోషల్  మీడియాలో యమ యాక్టివ్‌గా ఉన్నాడు. అటు చంద్రబాబుకు, ఇటు జగన్‌కు చురకలు అంటిస్తూ..తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు… Read More

బాబుకు రాజకీయ బ్రోకర్లే అవసరమా..?: వరదరాజుల రెడ్డి

ఏపీ టీడీపీలో ముసలం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా.. ఇప్పుడు టీడీపీలోని సీనియర్ నేతలందరూ పార్టీని వీడుతున్నారు… Read More

సెప్టెంబర్‌ 1నుంచి ఏపీలో సన్నబియ్యం డోర్ డెలివరీ

ఆంధ్రప్రదేశ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావిస్తున్న సన్నబియ్యాన్ని డోర్ డెలివరీ చేసే విషయంపై  రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు మందుకు వేస్తోంది… Read More

పవన్.. కుల సమీకరణాలొద్దు: జనసేన నేత ఆకుల

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సొంత పార్టీ నేత ఆకుల సత్యనారాయణ పరోక్షంగా విమర్శలు చేశారు. తన ఆలోచనలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో జనసేన అధినేత విఫలం అయ్యారని ఆకుల అభిప్రాయపడ్డారు… Read More

రియల్‌లో పవన్ ‘డబుల్ రోల్’!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో నటించకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలైనా.. మరో పదేళ్ల లక్ష్యంతో రాజకీయాల్లో కొనసాగుతానని పవన్ అభిమానులకు మాట ఇచ్చాడు.. Read More

అమలాపాల్ బోల్డ్‌నెస్‌కు.. సెన్సార్ కత్తెర!

అమలాపాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు రత్నకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడై’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజయ్యింది. అందులో అమలాపాల్ నేకేడ్ షాట్స్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయిన సంగతి తెలిసిందే… Read More

త్రిబుల్ ‘ఆర్’కి టెరిబుల్ కష్టాలు!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇక ఈ సినిమా షూటింగ్ ఏ ముహుర్తాన మొదలైందో గానీ.. వరుసపెట్టి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి… Read More

టీఆర్ఎస్‌కు టీడీపీ గతే.. విజయశాంతి జోస్యం..

టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కి పడుతుందని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఆమె.. ప్రస్తుతం దేశంలోని పార్టీ మార్పు దిశగా పయనిస్తోందని.. Read More

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *