చిరు, వెంకీ, నాగ్‌తో ‘బడా’ మల్టీస్టారర్‌.. కథ రెడీ అవుతుందా..!

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ చిత్రాలపై అటు ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. దీంతో మల్టీస్టారర్‌ చిత్రాలను తీసేందుకు దర్శకనిర్మాతలు సైతం చాలా ఆసక్తిని చూపుతున్నారు

చిరు, వెంకీ, నాగ్‌తో 'బడా' మల్టీస్టారర్‌.. కథ రెడీ అవుతుందా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 27, 2020 | 8:01 PM

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ చిత్రాలపై అటు ప్రేక్షకులతో పాటు హీరోలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. దీంతో మల్టీస్టారర్‌ చిత్రాలను తీసేందుకు దర్శకనిర్మాతలు సైతం చాలా ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జునతో బడా మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతన్నట్లు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ ముగ్గురితో సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

అయితే ఈ ప్రయత్నం ఇప్పటిది కాదు. గతంలో ఈ ముగ్గురితో ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించాలనుకున్నారట రాఘవేంద్రరావు. అందుకోసం ‘త్రివేణి సంగమం’ అనే టైటిల్‌ను కూడా ఆయన అనుకున్నారట. తన 100వ చిత్రంగా దీన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారట. అంతేకాదు ఈ మూవీకి తన కుమారుడు ప్రకాష్‌ కోవెలమూడిని దర్శకుడిగా పెట్టి ఆయన నిర్మించాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వలన ఈ మల్టీస్టారర్‌ కుదరకపోగా.. తన వందో చిత్రంగా అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేస్తూ గంగోత్రిని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ముగ్గురితో మల్టీస్టారర్ తీయాలని భావిస్తోన్న రాఘవేంద్రరావు కథను తయారు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగులో క్రేజీ మల్టీస్టారర్ గా ఇది నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే 2017లో నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని తెరకెక్కించిన రాఘవేంద్రరావు ఆ తరువాత మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు.

Read This Story Also: సాహస ఎస్సై కోలుకున్నారు.. సీఎంవో ప్రకటన..!

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.