Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

టాప్ 10 న్యూస్ @9PM

Top 10 news of the day @9pm 24.09.2019, టాప్ 10 న్యూస్ @9PM

1. బ్రేకింగ్: సినీనటుడు వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత..!

ప్రముఖ టాలీవుడ్‌ కమేడియన్ వేణుమాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వేణుమాధవ్. యశోద హాస్పిటల్‌లో వెంటిలేటర్‌ సాయంతో.. Read More

2. బిగ్‌బాస్ ఫెయిర్ గేమ్ కాదు.. అంతా ఫేక్: హిమజ

బిగ్‌బాస్ 3 నుంచి తొమ్మిదవ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హిమజ.. ఆ షోపై సంచలన కామెంట్స్ చేసింది. మొదటి నుంచీ ఈ షోపై పలు వివాదాలున్నాయి. బిగ్‌బాస్ మొదటి రెండు సీజన్స్‌ చాలా ఆసక్తిగా సాగినా.. Read More

3.ఫేక్ మెసేజ్‌లకు చెక్ పెట్టకపోయారో …

వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్‌లు, సమాచారం స్ప్రెడ్ అవుతుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర
ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దేశ సార్వభౌమత్వాన్ని, వ్యక్తుల ప్రయివసీని కాపాడడం తప్పనిసరి అని, అదే సమయంలో అక్రమ కార్యకలాపాలకు కూడా చెక్ పెట్టి తీరాలని పేర్కొంది. ఇందుకు అనువుగా సిఫారసులు చేయాలంటూ.. Read More 

4. బిగ్ బ్రేకింగ్: ఇండో-పాక్​ సరిహద్దులో భూకంపం- ఉత్తరాదిన ప్రకంపనలు

భారత్​-పాకిస్థాన్​ సరిహద్దు ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఫలితంగా ఢిల్లీ, పంజాబ్​, హరియాణాలో భూమి కంపించింది. ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు.. Read More

5. ఆర్బీఐ షాకింగ్ రూల్స్: రోజుకు వెయ్యి మాత్రమే విత్‌డ్రా..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త రూల్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ రూల్‌తో కస్టమర్స్‌ అందరూ.. ఒక్కసారిగా షాక్‌కి గురి అవుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుల.. Read More

6. కాంగ్రెస్, బీజేపీని పక్కన పెట్టడానికి.. కేసీఆర్ కొత్త స్కీమ్స్ ఏంటి..?

తెలంగాణ సర్కార్‌పై ఒక పక్క తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్‌ను, ఇటు.. ప్రజలను దోచేస్తున్నారని.. కామెంట్స్‌ చేస్తోన్న బీజేపీని పక్కన పెట్టడానికి.. కేసీఆర్ కొత్త వ్యూహం రచించారా..? బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎత్తులు.. చిత్తులు కావడానికి కేసీఆర్‌ కొత్త కొత్త స్కీమ్‌లను ప్రవేశపెట్టనున్నారా..! అంటే.. Read More

7. ఏపీలోకి సీబీ’ఐ’ రీ ఎంట్రీ..యరపతినేనిదే మెుదటి కేసు!

టీడీపీ నేత యరపతినేనిపై దాఖలైన అక్రమ మైనింగ్​ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి.. Read More

8. ఎన్నిసార్లు టై అయినా..విజయం తేలేవరకు సూపర్ ఓవర్లే!

ఇటీవల జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ను బౌండరీ లెక్కతో విజేతగా తేల్చడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తుదిపోరు.. Read More

9. రౌడీయిజం.. జగన్ బ్లడ్‌లోనే ఉంది: అయ్యన్న పాత్రుడు

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు.. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. మీడియాతో మాటాడ్లిన ఆయన.. జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. ఆయనపై కాంట్రవర్సియల్.. Read More

10. ఇందిరాగాంధీని ‘ ఇండియాగాంధీ ‘ చేసేసిన శశిథరూర్ ! వాటే బ్లండర్ ?

కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ దేశంలో పాపులర్ సీనియర్ నాయకుడు. మంచి పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా. అయితే తన ట్వీట్లతో శశిథరూర్ అప్పుడప్పుడు నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి నుంచి ట్రోల్ ని.. Read More

Related Tags