Breaking News
  • విజయవాడ: ఢిల్లీ అల్లర్ల బాధితుల కోసం సీపీఎం విరాళాల సేకరణ. మార్చి 2, 3 తేదీల్లో విరాళాలు సేకరించాలని పార్టీ శాఖలకు పిలుపు. సహృదయులైన దాతలు ఆదుకోవాలని కోరుతున్నాం-సీపీఎం ఏపీ కార్యదర్శి మధు.
  • చెన్నై: వేలూరు డిప్యూటీ కలెక్టర్‌ దినకరన్‌ అరెస్ట్‌. అవినీతి ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ తనిఖీల్లో భారీగా నగదు లభ్యం. తిరువన్నామలైకి చెందిన రంజిత్‌ కుమార్‌ భూముల విక్రయంలో ఆరోపణలు. ఏసీబీ సోదాల్లో ఇప్పటి వరకు రూ.76 లక్షల నగదు లభ్యం.
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు. మార్చి 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు. మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం.
  • నోరు తెరిస్తే 14 ఏళ్లు సీఎంగా చేశా అంటారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులేయడం.. మీ మానసిక దౌర్భల్యాన్ని బయటపెడుతోంది. మీరు జీతాలిచ్చే హెరిటేజ్‌ స్టాఫ్‌ కూడా మాటలు పడరు.
  • ఢిల్లీలో 14 విమానాల దారి మళ్లింపు. వాతావరణం అనుకూలించక విమానాల దారి మళ్లింపు. లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్‌ ఎయిర్‌పోర్టులకు మళ్లించిన అధికారులు.

టాప్ 10 న్యూస్ @ 9 PM

TOP 10 news of the day @9pm 14102019, టాప్ 10 న్యూస్ @ 9 PM

1. బ్రేకింగ్ : టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరణ.. సీపీఐ నేత చాడ

ఉత్కంఠగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది సీపీఐ. ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సీపీఐ …Read More

2. సచివాలయం భవనాల కూల్చివేత కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే..!

తెలంగాణ సచివాలయంలో ఉన్న భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన ఫైర్ సేఫ్టీ లేదని…Read More

3. కెసీఆర్ స్టాండ్ కు అపరమేధావి ఫిదా !

ఆర్టీసీని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అనూహ్యంగా ఓ మేధావి నుంచి మద్దతు లభించింది. ఛాన్స్ దొరికింది కదాని ఆర్టీసీ సమ్మె సాకుగా కెసీఆర్ పై తెలంగాణలోని…Read More

4. పోలవరం ప్రాజెక్టుపై మరో విచారణ .. ఎందుకో తెలుసా?

పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ దీని నిర్మాణం విషయంలో నిర్వాసితులకు సరైన పరిహారం అందలేదని, దీంతో ఆయా ముంపు గ్రామాల ప్రజలు …Read More

5. జగన్, చిరంజీవిల్లో అదొక్కటే కామన్ పాయింట్..!!

ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు అవుతున్నా సినీ రంగంలోని పెద్దవారెవరూ ఏపీ ముఖ్యమంత్రిని కలిసింది లేదు. ఈ విషయంలో సినీ నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ బాహాటంగానే స్పందించారు…Read More

6. బాబు తహతహపై.. బీజేపీ నీళ్లు

అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో పొత్తుల విషయంలో అనేకమార్లు బద్ధ శత్రువులు అనుకున్న పార్టీలు ఒక్కటయ్యాయి. ..Read More

7. బ్రేకింగ్: సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారు సంగారెడ్డి జిల్లా…Read More

8. వేధింపులు నిజమే.. కీచక ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ సూర్యరాఘవేంద్ర లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు…Read More

9. 25ఏళ్ళ యువకుడు 2ఏళ్ళ పాపని… !!

నెల్లూరు జిల్లా కావలి మండలం రామన్నగరిపల్లి గ్రామానికి చెందిన డి. సురేశ్‌, తన కుమారుడు ప్రభాస్‌, కూతురు రెండు సంవత్సరాల వయస్సున స్వర్ణలతతో కలిసి ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చాడు…Read More

10. బీజేపీ రూటే సెపరేటు.. “మహా”సంగ్రామంలో మరో ఫ్రూఫ్

ఎన్నికలు వస్తే చాలు.. ఒక్కో పార్టీది ఒక్కో వ్యూహం.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అనేక తాయిలాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం అందుకు విరుద్ధం…Read More

 

Related Tags