Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్ @ 9PM

Top 10 News Of The Day 5 pm

1. టీఎస్ ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో నడపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తాత్కాలిక.. Read more

2. రేపు ఖమ్మం జిల్లా బంద్.. అఖిలపక్షం పిలుపు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే అఖలపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు.. Read more

3. బోటు వెలికితీత.. ఈసారైనా సక్సెస్ అవుతారా…?

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోల్తా పడ్డ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ధర్మాడి సత్యం బృందం ఆ మధ్యన దానిని బయటకు.. Read more

4. ఇంట్రెస్టింగ్‌గా చిరు, జగన్‌ల భేటీ: రాజకీయాలపై చర్చ లేస్తుందా..?

ప్రస్తుతం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, జగన్‌ల మీటింగ్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. అంతేకాకుండా.. వీరిద్దరి భేటీపై తాజాగా.. ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా సీఎం జగన్‌కు చూపించాలని.. చిరు అనుకుంటున్నా.. Read more

5. మోదీ దృష్టిలో కశ్మీర్, లద్దాక్ ఏంటంటే..?

ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌ ఆర్టికల్ 370, కశ్మీర్‌, లద్దాక్‌ల విభజన అంశంపై మాట్లాడారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం.. Read more

6. కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్‌ హోదా

కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని (నన్) మరియం థ్రెస్సియా చిరామెల్‌ మంకిడియాన్‌‌కు సెయింట్‌ (పునీత) హోదాను పోప్‌ ప్రాన్సిస్‌ ఇవాళ ప్రకటించనున్నారు. మరింయ థ్రెస్సియా చిరామెల్‌ను సెయింట్‌గా ప్రకటించనున్నట్లు చర్చ్‌.. Read more

7. గార్బా డ్యాన్స్‌లో బుసలు కొట్టే నాగులు.. చివరకు..!

గార్బా.. ఇది గుజరాత్ సంప్రదాయ నృత్యం.. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ వేడుకల్లో అందర్నీ ఆకట్టుకునేందుకు కొందరు చేసిన నృత్యం వివాదాస్పదంగా మారింది. అంతేకాదు.. Read more

8. తల్ల”ఢిల్లి” పోతున్న దేశరాజధాని.. ఎందుకంటే..?

దేశ రాజధాని ఢిల్లీ.. కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. మొన్నటి వరకు భారీ వర్షాలతో తల్లడిల్లిపోయిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజాగా వాయుకాలుష్యంతో వణికిపోతోంది. ఇప్పుటికే ఇది ప్రమాద స్థాయికి చేరుకున్నట్లు ఎయిర్ క్వాలిటీ.. Read more

9. ‘ఆర్టీసీ స్ట్రైక్’ పరోక్షంగా ‘సైరా’కు హెల్ప్‌ అయ్యిందా..?

‘ఆర్టీసీ స్ట్రైక్’ పరోక్షంగా ‘మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహా రెడ్డి’కి హెల్ప్ అయ్యిందా అంటే.. అవుననే అనిపిస్తోంది. దసరా పండగ సందర్భంగా రిలీజైన సైరా సినిమా.. రిలీజైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తరువాత కూడా.. Read more

10. మరోమారు హిమాలయాలకు రజినీకాంత్!

సూపర్ స్టార్ రజనీకి దైవచింతన చాలా ఎక్కువ. నిత్యం దైవారాధనలో ఉండే ఆయన అప్పుడప్పుడు హిమాలయాల పర్యటనలకు కూడా వెళుతుంటారు.  ఇప్పుడు కూడా రజనీకాంత్ మరోమారు హిమాలయాలకు వెళ్ళనున్నాడని విశేషంగా.. Read more