Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

టాప్ 10 న్యూస్ @ 9PM

TOP 10 news of the day @9pm 11102019, టాప్ 10 న్యూస్ @ 9PM

1. సూపర్ టార్గెట్ పై జగన్ నజర్.. 2022 నాటికి..?

నాలుగు నెలల క్రితం అధికారం చేపట్టి.. ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ఉన్నత లక్ష్యంపై కన్నేశారు. రెండున్నర ఏళ్ళలో సాధించాలన్న లక్ష్యంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ లక్ష్య.. Read more

2. ఆస్తెంతో చెప్పను.. అప్పు మాత్రం 100 కోట్లు !

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎప్పుడేం కామెంట్ చేసినా అది న్యూసే. తాజాగా ఇలాంటి కామెంట్ తోనే ఆయన మరోసారి వార్తలకెక్కారాయన. అయితే ఈసారి ఆయన.. Read more

3. దివ్యదర్శనం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు రద్దు..!

వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. రద్దీతో దివ్యదర్శనం, టైమ్‌స్లాట్ టోకెన్లు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం.. Read more

4. గైడ్‌గా మారిన మోదీ..పంచెకట్టులో వారెవ్వా..!

ప్రధాని మోదీ పంచె కట్టులో యూనిక్ లుక్‌లో మెరిశారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకున్నారు. శోర్‌ ఆలయ ప్రాంగణంలో.. Read more

5. రాఫెల్‌కు పూజలు చేసింది.. అందుకోసమే..

రాఫెల్ యుద్ధ విమానం అందుకునే సమయంలో హిందూ సప్రదాయం ప్రకారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూజలు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8 విజయదశమి దసరా కావడంతో.. ఆ రోజు శస్త్రపూజలు చేయడం.. Read more

6. ఎయిర్‌ ఇండియాకు ఆయిల్ కంపెనీల షాక్.. త్వరలో రాకపోకలకు బ్రేక్..?

ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో షాక్ తగిలింది. ఈ సారి చమురు కంపెనీల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తమ కంపెనీలకు ఉన్న బకాయిలను ఈ నెల 18 లోపు.. Read more

7. రాఫెల్‌ శస్త్ర పూజపై.. పాక్ ఆర్మీ ఆసక్తికర ట్వీట్..!

రాఫెల్ యుద్ధ విమానాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన శస్త్రపూజపై పాక్ ఆర్మీ కూడా స్పందించింది. ఓ వైపు దేశంలో ప్రతిపక్షాల నుంచి భిన్నస్వరాలు వస్తున్న సమయంలో.. పాక్ ఆర్మీ చేసిన వ్యాఖ్యలు.. Read more

8. ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి.. ఎందుకంటే..?

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని పురస్కార కమిటీ ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ ఇథియోపియా దేశ ప్రధాని అబీ అహ్మద్‌ అలీని వరించింది. ఈ నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అబీ అహ్మద్‌కు అందజేస్తున్నట్లు.. Read more

9. ప్రభాస్ నెక్ట్స్ మూవీ ఆ డైరక్టర్‌తోనేనా..!

ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. ఆ మూవీతో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ హీరో జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్(అనధికార టైటిల్).. Read more

10. ఫార్మాట్‌తో పనిలేదు..వారిద్దరూ గ్రౌండ్‌లోకి దిగితే ఉగ్రరూపమే అంటున్న గంభీర్..

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై..  మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవలే  టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ తెచ్చుకొన్న హిట్ మ్యాన్.. తొలి టెస్టులోనే రెండు సెంచరీలతో.. Read more