Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి.. సచివాలయంలో కరోనా కలకలం ఈ రోజు మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 9 కి చేరిన పాజిటివ్ కేసులు అసెంబ్లీలో ఒక పాజిటివ్ కేసు నమోదు.
  • అమర్‌నాథ్ యాత్రకు పచ్చజెండా. జులై 21 నుంచి ఆగస్టు 3 వరకు యాత్ర. 15 రోజులు మాత్రమే యాత్రా సమయం. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదు. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గం మూసివేత.
  • తెలంగాణ లో జిమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్. తెలంగాణ లో జిమ్ ల నిర్వహణకు అనుమతివ్వండి. కోవిడ్ నిబంధనలకు లోబడి జిమ్ లను నిర్వహిస్తాం. ప్రభుత్వానికి తెలంగాణ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ . జిమ్ లను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆదారపడి ఉన్నాయి. జిమ్ ల తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలివ్వాలి. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల జిమ్ ల్లో 50 వేల మంది ఆధారపడిన ఇండస్ట్రీ.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

టాప్ 10 న్యూస్ @ 9AM

Top 10 News Of The Day 9AM 14102019, టాప్ 10 న్యూస్ @ 9AM

1. సీఎం జగన్‌తో భేటీ కానున్న చిరంజీవి.. కారణం ఇదేనా..?

ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ హీరో చిరంజీవి భేటీ కానున్నారు. మధ్యాహ్నం సీఎం వైఎస్‌ జగన్‌ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలవనున్నారు. గత కొద్ది నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇప్పుడు తాజాగా.. Read More

2.అయోధ్యలో హై టెన్షన్.. రెండు నెలల పాటు 144 సెక్షన్ విధింపు..!

రాజకీయంగా సున్నితమైన అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల దసరా సెలవుల తర్వాత అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ 38వ రోజు వాదనలు ప్రారంభం కానున్నాయి. రెండు పక్షాలు.. Read More

3.ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం.. బస్టాపుల వద్ద బైఠాయింపు..

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజుకి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల వ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఆదివారం వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం వెనక్కు తగ్గడంతో..Read More

4.బయోపిక్‌లో బిగ్ బాస్ బ్యూటీ!

నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఇంటి సభ్యులందరికి గారాల పట్టిగా పేరు తెచ్చుకుంది దీప్తి సునైనా. తాజాగా ఆమె తన ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన తొలి చిత్రం ‘అలియా ఖాన్’ ఫస్ట్ లుక్‌ను.. Read More

5.సమంతలో ’96’ ఛాయలు!

స్టార్ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ’96’. ఈ సినిమాకు తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ’96’ అనే వర్కింగ్ టైటిల్‌తో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో మాతృకను.. Read More

6.అప్పుడు ‘అర్జున్ రెడ్డి’… ఇప్పుడు ‘జార్జ్ రెడ్డి’!

ఈ మధ్య టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా ఎక్కువైంది. భారీ తారాగణం, అధిక బడ్జెట్‌తో తీస్తున్న బడా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సోసోగా కలెక్షన్స్ రాబడుతుంటే.. లో బడ్జెట్ చిత్రాలు మాత్రం భారీ విజయాలు అందుకుంటున్నాయి. అంతేకాక వాటికి.. Read More

7.బిగ్ బాస్: మహేష్ విట్టా ఎలిమినేటెడ్!

బిగ్ బాస్’.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు అనేది క్యాప్షన్. కానీ అసలు సస్పెన్స్ అనేది లేకుండా ఈ సీజన్ ఎలిమినేషన్స్ అన్నీ జరగడం కొంచెం విచిత్రానికి గురి చేస్తుంది. వారం మొత్తం టాస్కులు, కంటెస్టెంట్ల గొడవలతో వీకెండ్ హీట్‌ను రైజ్ చేస్తుంటే.. Read More

8.గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు.? 9వ తరగతి ప్రశ్న!

‘గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నారా’? అంటూ 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న గుజరాత్ రాష్ట్ర వైద్యాధికారులను షాక్‌కు గురి చేసింది. అలాగే 12వ తరగతి ప్రశ్నపత్రంలోనూ ‘మీ ప్రాంతంలో మద్యం విక్రయాలు పెంచడానికి.. Read More

9.రూ.10కే భోజనం.. రూ.10 వేలు సాయం!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను శివసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతులకు పెద్ద పీట వేస్తూ..Read More

10.ట్రంప్ అసాధ్యం అన్నాడు.. ఈ బుడ్డది సుసాధ్యం చేసింది!

అమెరికా-మెక్సికో సరిహద్దు వెంబడి పెద్ద గోడ కట్టేస్తా.. తద్వారా మెక్సికో నుంచి అక్రమావలసలను నిరోధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.  తను కట్టబోయే గోడను ఎవరూ ఎక్కలేరని.. Read More

 

Related Tags