Breaking News
  • ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చ. మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు-హోంమంత్రి సుచరిత. మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. మహిళామిత్ర విభాగం ఏర్పాటు చేశాం. మహిళా కానిస్టుబుళ్లను నియమించాం. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సెలింగ్‌. బాల్య వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తున్నాం-సుచరిత.
  • ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని ప్రభుత్వం విక్రయిస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం. 36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం. మేం రూ.25కే కిలో ఉల్లి ఇస్తే హెరిటేజ్‌లో రూ.200కు అమ్ముతున్నారు.
  • మహిళల భద్రతపై చర్చిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోంది. ఉల్లిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది-మంత్రి బుగ్గన. మహిళల పట్ల ప్రతిపక్షానికి బాధ్యతలేదు-మంత్రి బుగ్గన.
  • టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా-ఎమ్మెల్యే రజని. మహిళలు అభద్రతాభావంతో ఉన్నారు. మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా. మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-ఎమ్మెల్యే రజని. మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి-ఎమ్మెల్యే రజని.
  • టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం. ఉల్లి ధరలపై సీఎం చర్చిస్తామన్నారు. మహిళల భద్రతపై చర్చను అడ్డుకోవడం తగదు. చర్చకు సహకరించాలని కోరిన స్పీకర్‌ తమ్మినేని.
  • దిశ ఘటనతో మహిళలందరూ తల్లడిల్లిపోయారు-రోజా. సీఎం జగన్‌పై మహిళలందరికీ నమ్మకం ఉంది. మహిళలందరూ తమ గోడును జగన్‌కు చెప్పాలనుకుంటున్నారు. ఒక మహిళను హోంమంత్రి చేసిన ఘనత జగన్‌ది. హోంమంత్రి మాట్లాడుతుంటే టీడీపీ అడ్డుకుంటోంది. కాల్‌మనీ, లోకేష్‌ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై.. చర్చ జరుగుతుందేమోనని టీడీపీ అడ్డుకుంటోంది. మహిళలంటేనే టీడీపీ నేతలకు చులకన భావం. మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు-రోజా. దిశ ఘటన తర్వాత మహిళలు భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి-రోజా. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్లప్రదేశ్‌గా మారాలి-రోజా. రేప్‌ చేసి చంపినప్పుడు గుర్తురాని మానవ హక్కులు.. ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎందుకు గుర్తుకువస్తున్నాయి. దిశ కుటుంబసభ్యులను హెచ్‌ఆర్సీ ఎందుకు పరామర్శించలేదు-రోజా.
  • ఏపీ శాసనమండలిలో ఉల్లి ధరపై టీడీపీ వాయిదా తీర్మానం. మాతృభాషపై బీజేపీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌. మండలిలో టీడీపీ సభ్యుల నిరసన.

టాప్ 10 న్యూస్ @ 9 PM

Top 10 news of the day, టాప్ 10 న్యూస్ @ 9 PM

1.రివర్స్ టెండరింగ్ బిగ్ హిట్..వాలంటీర్స్‌కు అదిరిపోయే ఫోన్లు
ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మొదట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.. Read More

2.జగన్ కొత్త పథకం.. థ్యాంక్స్ చెప్పిన లాయర్లు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోన్న ఏపీ సీఎం జగన్.. మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు.. Read More

3.ఉల్లితో డోంట్ వర్రీ….ఏపీ సర్కార్ ‘ప్యాజ్’ న్యూస్… రూ.25 కే
కట్ చేసేటప్పుడు ఉల్లి కన్నీళ్లు  పెట్టించడం సహజం. కానీ ఇప్పుడు కొనేటప్పుడు కూడా ఏడిపిస్తుంది. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. ఉల్లిని దొంగలించే రేంజ్ వరకు.. Read More

4.బ్రేకింగ్: ‘దిశ’ నిందితులకు 10రోజుల పోలీస్ కస్టడీ
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను 10రోజుల పోలీసుల కస్టడీకి షాద్‌నగర కోర్టు అప్పగించింది.. Read More

5.కమలాకర్షణలో జనసేనాని… మాటల మర్మమదేనా?
పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా…త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా…తాజాగా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి.. Read More

6.బిజెపిలోకి బ్రహ్మానందం..ప్రచారం మొదలైందిగా..!
ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కమెడియన్‌ సీరియస్‌ పాలిటిక్స్‌లోకి అడుగుపెడితే జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? ఆ సంగతేమో కానీ, బ్రహ్మానందం కర్నాటకలో ఓ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు.. Read More

7.నిఖిల్‌కు బంపరాఫర్.. మరి రాజ్‌తరుణ్ సంగతేంటి..!
అర్జున్‌ సురవరం సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. Read More

8.‘దిశ’ కుటుంబ సభ్యులను కలిసిన మొదటి హీరో..మనసున్న మనోజ్
మంచు మనోజ్..తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా కోసం కష్టించి పనిచేసే హీరో. అంతే కాదు సోషల్ ఎవేర్‌నెస్ విషయంలో కూడా ముందుంటాడు.. Read More

9.నాని కొత్త మూవీ.. హిట్ కాంబినేషన్‌కు బ్రేక్‌లు..!
నాచురల్ స్టార్ నాని తన నెక్ట్స్ మూవీని ప్రకటించేశాడు. ‘నిన్నుకోరి’ సినిమాతో తన కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌ను ఇచ్చిన శివ నిర్వాణకు మరో అవకాశం ఇచ్చాడు.. Read More

10.మానభంగ పర్వం: అటు అనంతపురం.. ఇటు తూర్పు గోదావరి
‘దిశ’ హత్యాచారంపై ఇంకా ఆగ్రహావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష వేయాలని దేశవ్యాప్తంగా అందరూ డిమాండ్‌ చేస్తున్నారు.. Read More