టాప్ 10 న్యూస్ @ 9 AM

1.వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.. Read More 2.ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్… ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడిన.. Read More […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 11:02 AM

1.వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.. Read More

2.ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్… ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడిన.. Read More

3.ఢిల్లీలో రెచ్చిపోతున్న స్నాచర్లు..ప్రధాని సోదరుడి కుమార్తె హ్యాండ్‌ బ్యాగు చోరీ దేశ రాజధానిలో ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌మోదీ కుమార్తె దమయంతి బెన్‌ మోదీ హ్యాండ్‌బ్యాగునే దుండగులు గుంజుకొని వెళ్లారు.. Read More

4.మోదీ మందిర్ నిర్మాణానికి అనుమతి కోరారు! ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశం కోసం ఎంతగానో సేవ చేస్తున్న ఈయనకు మందిరాలు నిర్మించడానికి వీరాభిమానులు ఎందరో ఉన్నారు.. Read More

5.కవలలకు జన్మనిచ్చిన 52ఏళ్ల మహిళ..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలానికి చెందిన రమాదేవి అనే మహిళ 52ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చింది. సత్యనారాయణ, రమాదేవి దంపతుల కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.. Read More

6.షాకింగ్: బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. వారిద్దరూ ఔట్! బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ రీసెంట్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి.. Read More

7.‘రాజు గారి గది 3’ నుంచి తమన్నా వైదొలగడానికి కారణం అదేనా? అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజు గారి గది 3’. మొదట ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైనా.. కొన్ని కారణాల వల్ల.. Read More

8.ఆ బ్లడ్ గ్రూప్ వారినే దోమలు బాగా కుడతాయట.. ఎందుకో తెలుసా? ఈ మధ్యకాలంలో దోమల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తున్నాయి. అయితే చుట్టూ ఎందరో ఉన్నా.. దోమలు మాత్రం మిమ్మల్నే కుడుతున్నాయని మీకెప్పుడైనా అనిపించిందా?.. Read More

9.వెడ్డింగ్ ఎట్ ఫస్ట్ సైట్: అలా కలిశారు..ఇలా పెళ్లి చేసుకున్నారు..! పెళ్లంటే… చూపులు. నిశ్చితార్థం. సంగీత్‌. మెహందీ. నలుగు. విందులు. తిరుగుళ్లు… ఇలా ఎన్నో పనులుంటాయి. ఇవేవీ లేకపోయినా మనసులు ఒక్కటైతే చాలు, నాలుగు గంటల్లో పెళ్లి చేసుకోవచ్చని నిరూపించింది.. Read More

10.సూపర్ స్టార్ వెర్సస్ స్టైలిష్ స్టార్.. సంక్రాంతి వార్‌‌కు సిద్ధం! 2019 సంక్రాంతితో పోలిస్తే.. 2020 పొంగల్ సీజన్‌కు పోటీ బాగా టఫ్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండగా.. వాటిల్లో రెండు.. Read More

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్