టాప్ 10 న్యూస్ @ 9 AM

1.నేడే ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణం ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జితేంద్రకుమార్ మహేశ్వరి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. Read More 2.కాంగ్రెస్‌కు కీలకంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక! హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని.. Read More 3.మోదీ బాటలో […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 9:13 AM

1.నేడే ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణం ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జితేంద్రకుమార్ మహేశ్వరి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. Read More

2.కాంగ్రెస్‌కు కీలకంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక! హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని.. Read More

3.మోదీ బాటలో జగన్… కృష్ణా నదీ తీరాన వైఎస్ భారీ విగ్రహం! నర్మదా నది మధ్యలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టును.. Read More

4.ఆగని వలసలు… త్వరలోనే జనసేన ఖాళీ అవబోతోందా? జనసేనాని పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటే సీటు గెలవడం.. స్వయంగా పవన్ సైతం ఓడిపోవడంతో.. Read More

5.తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు! తెలంగాణ పల్లెలకు పండుగ కళ వచ్చింది. ఆర్టీసీ సమ్మె తలపెట్టినా.. పల్లెల్లో బతుకమ్మ జరుపుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఆసక్తి చూపారు. భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.. Read More

6.పారిస్‌లో రాజ్‌నాథ్ ఆయుథపూజ.. ఎందుకో తెలుసా? విజయాలను ప్రసాదించే విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం ఆచారంగా వస్తోంది. గత 5 ఏళ్లలో కేంద్ర హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాధ్ సింగ్.. ఈసారి రక్షణ శాఖను నిర్వహిస్తున్నారు.. Read More

7.వారితో ఇక చర్చల్లేవ్… సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవని సీఎం పేర్కొన్నారు.. Read More

8.ఆ జిల్లాలో ప్రతి మహిళకు శానిటరీ ప్యాడ్స్.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచన స్వచ్చ సర్వేక్షణ్‌ 2018లో జాతీయస్ధాయిలో మూడో స్ధానంలో, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటిస్ధానంలో నిలిచిన తర్వాత పెద్దపల్లి జిల్లా మరో ముందడుగు వేయాలని నిర్ణయించింది.. Read More

9.బిగ్ బాస్: విడిపోయిన లవ్ జంట.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్ అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ ఇంటి నుంచి ఈ వారం పునర్నవి ఎలిమినేట్ అయింది. టాస్క్‌ల్లో యాక్టివ్‌గా లేకపోయినా.. 11 వారాలపాటు బిగ్ ఇంట్లో బాగానే నెట్టుకొచ్చింది.. Read More

10.దేవీ నవరాత్రులు… దుర్గాదేవిగా జగన్మాత! ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగాగరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున కనకదుర్గమ్మ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.. Read More