టాప్ 10 న్యూస్ @ 9 AM

1.రాష్ట్ర కేబినెట్ సమావేశం.. ఆర్టీసీ కార్మికుల భవితవ్యం తేలేది నేడే? టిఎస్‌ఆర్‌టిసికి చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తును నిర్ణయించడంతో పాటు, టిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం.. Read More 2.రెండో రాజధానిగా హైదరాబాద్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం! దేశ రాజధాని రెండో అంశం తమ పరిశీలనలో లేదు అని తేల్చింది కేంద్రం. అసలు ఆ ప్రశ్న తలెత్తే అవకాశం లేదు అని సమాధానం ఇచ్చింది. దేశానికి రెండో రాజధాని పెట్టే అవకాశం ఉందా? […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

| Edited By:

Updated on: Nov 28, 2019 | 9:09 AM

1.రాష్ట్ర కేబినెట్ సమావేశం.. ఆర్టీసీ కార్మికుల భవితవ్యం తేలేది నేడే? టిఎస్‌ఆర్‌టిసికి చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తును నిర్ణయించడంతో పాటు, టిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం.. Read More

2.రెండో రాజధానిగా హైదరాబాద్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం! దేశ రాజధాని రెండో అంశం తమ పరిశీలనలో లేదు అని తేల్చింది కేంద్రం. అసలు ఆ ప్రశ్న తలెత్తే అవకాశం లేదు అని సమాధానం ఇచ్చింది. దేశానికి రెండో రాజధాని పెట్టే అవకాశం ఉందా? .. Read More

3.తెలుగు రాష్ట్రాలకు షాక్.. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రం జోక్యం! టీఎస్‌ఆర్‌టీసీ సమస్యలను పరిష్కరించడానికి, ఉద్యోగులకు న్యాయం జరిగేందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. Read More

4.ఎన్సీపీకి డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్ కు స్పీకర్ పదవులు: ప్రఫుల్ పటేల్ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్‌సిపికి ఉప ముఖ్యమంత్రి పదవి, స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు కేటాయిస్తామని ఎన్‌సిపి నాయకుడు.. Read More

5.రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి.. ఓ వ్యక్తిపై ఆఫీస్‌లోనే దాడి! రెవెన్యూ ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతోంది. పని చేయకపోగా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారిపై తమ ప్రతాపం చూపుతున్నారు.. Read More

6.వర్మ : ఇతడో వివాదం..ఇతడో విచిత్రం రామ్ గోపాల్ వర్మ…ఈ పేరుకు ఒక హిస్టరీ ఉంది. దాన్ని అతను ఇప్పుడు మిస్టరీగా మార్చేశారు అది వేరే విషయం. టాలీవుడ్ రూపు రేఖలు మార్చిన దర్శకుడు..ఇప్పుడు వివాదాలతో కాలం నెట్టుకొస్తున్నారు.. Read More

7.నాగబాబు ఎగ్జిట్.. ఆ జబర్దస్త్ కమెడియన్లకు జాక్‌పాట్..? గత కొన్నేళ్లుగా ఎంతోమంది తెలుగు కమెడియన్లకు లైఫ్‌ను ఇస్తూ వస్తోన్న కామెడీ షో జబర్దస్త్‌‌లో ఇప్పుడు కీలక మార్పులు జరుగుతున్నాయి. మొదటి నుంచి ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ.. Read More

8.‘పింక్’ కాదు.. అలాంటి స్టోరీ కావాలంటోన్న పవన్..? సినిమాల్లోకి పవన్ కల్యాణ్ రీఎంట్రీపై ఇంకా సంగ్ధిగ్దత కొనసాగుతోంది. హిందీలో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌లో ఆయన నటించబోతున్నారంటూ అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ.. Read More

9.తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు: నరేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో మొదలైంది. తరువాత హైదరాబాద్ కు తరలి వచ్చింది. ఈ రోజు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ఆడుతున్నాయి. ఇది తెలుగు వారికి గర్వకారణం.. Read More

10.ఆ 12 ఏళ్ల బుడతడు.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్! 7 వ తరగతి విద్యార్థి సిద్ధార్థ్ శ్రీవాస్తవ్ ను హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ డేటా సైంటిస్ట్‌గా నియమించింది. ఆ 12 ఏళ్ల బాలుడు ఇప్పుడు మాంటైన్ స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ కోసం పనిచేస్తున్నాడు.. Read More