టాప్ 10 న్యూస్ @ 9 AM

1.బ్రేకింగ్: కేంద్రమంత్రి పదవికి అరవింద్ సావంత్ రాజీనామా కేంద్రమంత్రి పదవికి అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. Read More 2.త్వరలోనే ఏపీలో మరో నోటిఫికేషన్.. ఈసారి ఎన్ని పోస్టులంటే..! అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిని సారించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. త్వరలో నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందించునన్నారు.. Read More 3.భారతీయులకు బిగ్‌ రిలీఫ్: హెచ్‌-1బీ వీసాలపై […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 9:02 AM

1.బ్రేకింగ్: కేంద్రమంత్రి పదవికి అరవింద్ సావంత్ రాజీనామా కేంద్రమంత్రి పదవికి అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. Read More

2.త్వరలోనే ఏపీలో మరో నోటిఫికేషన్.. ఈసారి ఎన్ని పోస్టులంటే..! అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిని సారించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. త్వరలో నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందించునన్నారు.. Read More

3.భారతీయులకు బిగ్‌ రిలీఫ్: హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌కు యూఎస్ కోర్టు బ్రేక్..! అమెరికాలో నివసిస్తోన్న వేలాది మంది భారతీయ హెచ్‌1 బీ వీసాదారులకు అమెరికన్ న్యాయస్థానం ఊరటను కలిగించింది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే తీర్పునిచ్చింది.. Read More

4.తెలుగు విలువ వైసీపీకి తెలుసా? : పవన్ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియంలో బోధనలు జరపాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలవురు సాహితివేత్తలు.. Read More

5.ఆమెకు ఆశ్రయమిచ్చారో.. మీరూ కటకటాల పాలే.. ఏసీబీ హెచ్చరికలు భూ సమస్య పరిష్కారం కోసం తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.4లక్షల లంచాన్ని డిమాండ్ చేస్తూ కర్నూల్ జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీ ఏసీబీకి అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే.. Read More

6.జగన్ అదిరిపోయే పొలిటికల్ స్కెచ్..పవన్‌కి చెక్..! ఏపీలో వన్‌సైడ్ విక్టరీ సాధించిన జగన్..ప్రజారంజక పాలన చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటివరకు అయితే జగన్ పాలనపై పాజిటీవ్ బజ్ మాత్రమే ఉంది.. Read More

7.అచ్చం సినిమాలో మాదిరి.. రూ. 2 కోసం మర్డర్.. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాను అందరూ చూసే ఉంటారు. అందులో 5 రూపాయల గురించి స్టార్టైన గొడవ..చిలికి చిలికి గాలివానగా మారి..Read More

8.ఆఖరి సెల్పీ: ఐదుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతు ఈత సరదా విద్యార్థుల ప్రాణాలను తీస్తుంది. ఇప్పటికే ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నా జాగ్రత్తలు తీసుకోవడంలో అటు ప్రభుత్వాలు, స్వయం నియంత్రణ పాటించడంలో.. Read More

9.సరిగ్గా ఉడకని మాంసం తింటున్నారా..? ప్రాణానికే ప్రమాదం మీకు తలనొప్పి రెగ్యులర్‌గా వస్తోందా?..ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లినా..ఎన్ని రకాల మందులు వేసుకున్నా ఫలితం శూన్యంమా..? అయితే బీ అలర్ట్..Read More

10.ఎన్నికల సంస్కర్త, మాజీ సీఈసీ టీఎన్ శేషన్ ఇకలేరు దేశ ఎన్నికల కమీషనర్‌గా పనిచేసి..పలు విప్లవాత్మక  మార్పులు తీసుకువచ్చిన టీఎన్ శేషన్(87) కన్నుమూశారు. చాలాకాలం నుంచి అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన ఆదివారం రాత్రి చెన్నైలో కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు.. Read More