టాప్ 10 న్యూస్ @ 9 AM

Top 10 news, టాప్ 10 న్యూస్ @ 9 AM

1.నేడు సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం భేటీ
నేడు మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు సమావేశం కానున్నారు.. Read More

2.భారత్‌కు నిజమైన మిత్రుడు ట్రంప్.. మోదీ
భారత్‌కు నిజమైన మిత్రుడు డోనాల్ట్ ట్రంప్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ‘హౌడీ- మోదీ’ కార్యక్రమానికి మోదీ ఆహ్వానంతో.. Read More

3.తెలంగాణ ఆడపడుచులూ.. బతుకమ్మ చీరెలు వచ్చేశాయి..!
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని.. Read More

4.నేడే పోలవరం రివర్స్ టెండరింగ్.. ఆ సంస్థకే టెండర్..?
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు నేడు జరగనుంది. ఈ ప్రక్రియను జలవనరులశాఖ చేపట్టనుంది.. Read More

5.యుద్దమంటూ వస్తే.. ప్రపంచపటంలో పాక్ ఉండదుః కిషన్ రెడ్డి
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దు చేసిన దగ్గర నుంచి దాయాది పాకిస్థాన్ రగిలిపోతోంది. తన వక్ర బుద్ధిని చూపిస్తూ దేశ సరిహద్దుల్లో.. Read More

6.ఈ అవకాశం ఆస్కార్‌‌తో సమానం: చిరుపై 30 ఇయర్స్ పృథ్వీ ఓరేంజ్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ.. Read More

7.ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్…
ప్రపంచకప్ ముగిసిన తర్వాత మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న.. Read More

8.బిగ్‌బాస్‌3 : బిగ్‌బాస్ హౌస్ నుంచి హిమజ ఔట్..!
శనివారం ఫేక్ ఎలిమినేషన్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఆదివారం మాత్రం నిజంగానే ఎలిమేనేషన్ కొనసాగించారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్3 ఎలిమినేషన్ రౌండ్‌లో.. Read More

9.వామ్మో.. ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోలు ధర.. హడలెత్తుతున్న వాహనదారులు..!
గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయన్న వార్తలు నిజమవుతున్నాయి. ఇప్పటికే గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.. Read More

10.రవిశాస్త్రి ఎఫెక్ట్.. క్రికెటర్లకు బీసీసీఐ వరాల జల్లు!
ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిఒక్కరికీ క్రికెట్ అంటే ప్రాణమని చెప్పవచ్చు. అందుకేనేమో అనేక బ్రాండింగ్ కంపెనీలు.. Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *