Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

టాప్ 10 న్యూస్ @5PM

top 10 news of the day, టాప్ 10 న్యూస్ @5PM

1. ఆ చట్టాన్ని సవరిస్తే 50% స్కూళ్ళు బంద్.. మరి కెసీఆర్ ఆలోచనేంటి ?

తెలంగాణలో 50 శాతం ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయా? అందుకు కెసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణం కానున్నాయా? పరిస్థితి చూస్తే అలాగే వుందంటున్నారు విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాల.. Read more

4. నవంబర్ 23 న ‘సేవ్ ఆర్టీసీ’ ర్యాలీలు: టీఎస్ఆర్టీసీ జెఎసి

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో, నవంబర్ 23 న అన్ని బస్ డిపోలలో ‘సేవ్ ఆర్టీసీ’ ర్యాలీలు చేపట్టాలని టీఎస్ఆర్టీసీ జెఎసి నిర్ణయించింది. శుక్రవారం ఆర్టీసీ జెఎసి.. Read more

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. మరో వారం రోజుల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ తన దూకుడు పెంచింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా.. తిరిగి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునేందుకు.. Read more

జార్జ్ రెడ్డిని చంపింది ఎవరు? హూ కిల్డ్ జార్జ్ రెడ్డి..? గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని గోడలపై ఈ ప్రశ్నే కనిపిస్తూ వచ్చింది.. సినిమా ప్రమోషన్స్‌ని ఇలా వెరైటీగా ప్లాన్ చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రమోషన్ మాట అటుంచితే.. Read more