టాప్ 10 న్యూస్@ 5 PM

1.ఆ సెల్‌ఫోన్‌లో ఏముంది? తేలని కోడెల ఆత్మహత్య మిస్టరీ! ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య మిస్టరీ తేలడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు..ఆయనను అంతగా ఎవరు ఇబ్బంది పెట్టారు అనే అంశంపై..Read More 2.‘ప్రణయ్‌ని మర్చిపో..మళ్లీ పెళ్లి చేస్కో’ : అమృతకు బెదిరింపులు! మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, వారి కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం […]

టాప్ 10 న్యూస్@ 5 PM
Follow us

|

Updated on: Sep 24, 2019 | 5:43 PM

1.ఆ సెల్‌ఫోన్‌లో ఏముంది? తేలని కోడెల ఆత్మహత్య మిస్టరీ!

ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య మిస్టరీ తేలడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు..ఆయనను అంతగా ఎవరు ఇబ్బంది పెట్టారు అనే అంశంపై..Read More

2.‘ప్రణయ్‌ని మర్చిపో..మళ్లీ పెళ్లి చేస్కో’ : అమృతకు బెదిరింపులు!

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, వారి కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు..Read More

3.రౌడీయిజం.. జగన్ బ్లడ్‌లోనే ఉంది: అయ్యన్న పాత్రుడు

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు.. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. మీడియాతో మాటాడ్లిన ఆయన.. Read More

4.మాజీ సర్పంచ్‌ ఆత్మహత్యకు రాజకీయ రంగు

కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొండారెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, కొండరెడ్డి ఆత్మహత్య రాజకీయ రంగు..Read More

5.హుజూర్ నగర్ లో గెలుపు టీఆర్ఎస్ కు అగ్ని పరీక్షే !

తెలంగాణాలో హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు జరిగే ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ప్రిస్టేజీ ఇష్యూగా మారింది. ఇదివరకటి నల్గొండ జిల్లాలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను ఈ పార్టీ కోల్పోయింది. దీంతో ఈ బై పోల్ లో..Read More

6.వోక్స్ వ్యాగన్ కేసులో.. సీబీఐ కోర్టుకు మంత్రి బొత్స

వోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణం కేసులో బొత్స సత్యనారాయణ..Read More

7.ఇందిరాగాంధీని ‘ ఇండియాగాంధీ ‘ చేసేసిన శశిథరూర్ ! వాటే బ్లండర్ ?

కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ దేశంలో పాపులర్ సీనియర్ నాయకుడు. మంచి పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా. అయితే తన ట్వీట్లతో శశిథరూర్ అప్పుడప్పుడు నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి నుంచి ట్రోల్ ని కూడా..Read More

8.దసరా పండుగ ఎలా వచ్చిందో తెలుసా..?

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఆశ్వీయుజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా..Read More

9.రోజాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జగన్..?

రోజా.. ఫైర్ బ్రాండ్‌కు మారు పేరు. వైసీపీ తరుఫున రెండు సార్లు నగిరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు.. సీఎం జగన్ కేబినెట్‌లో స్థానం దొరుకుతుందని చాలా మంది భావించారు. అయితే కొన్ని కారణాలతో..Read More

10.హిట్లు బోలెడు.. కానీ టాప్ లిస్ట్‌లో లేడేం..!

ఇంతవరకు డీసెంట్ సినిమాలకు మాత్రమే ఎక్కువగా సంగీతం అందిస్తూ వచ్చిన మిక్కీ జే మేయర్.. ‘గద్దలకొండ గణేష్‌’ వంటి కమర్షియల్ చిత్రానికి అదిరిపోయే మాస్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను..Read More

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..