Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

టాప్ 10 న్యూస్ @ 9AM

1.బురదలో ఇరుక్కుపోయిన సీఎం హెలికాప్టర్​ చక్రాలు..పైలట్ ఏం చేశాడంటే?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుణెలోని రాయగఢ్‌ జిల్లాలో శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతుండగా కుదుపులకు లోనైంది. తొలుత పైలట్‌ హెలికాప్టర్‌పై…Read more

2.ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్స్‌లో మార్పులు..!

పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్‌ విద్యుద్దీకరణ పూర్తి అయిన దృష్ట్యా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కి సవరించిన సమయపట్టికని నవంబరు 3వ తేదీ నుంచే అమలు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్‌ తెలిపారు. తొలుత వచ్చే ఏడాది జనవరి నుంచి…Read more

3.ఇక చిన్న సినిమాల దండయాత్ర షురూ!

ఒక నెల గ్యాప్‌లో రెండు బడా చిత్రాలు బాక్స్ ఆఫీస్ పైకి దండయాత్ర చేశాయి. వాటిల్లో ఒకటి ప్రభాస్ నటించిన ‘సాహో’ కాగా, మరొకటి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఆగష్టు 30న ‘సాహో’ విడుదల కాగా, ఈ నెల 2న మెగాస్టార్ ‘సైరా’ రిలీజయ్యింది…Read more

4.మీ రైలు టికెట్‌ను మరొకరి పేరుకు మార్చుకోవచ్చు.. ఎలాగంటే?

ఎక్కడికైనా వెళ్ళడానికి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా.? సడన్‌గా ఆ జర్నీ ప్లాన్ ఛేంజ్ అయిందా.? అయితే మీరు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా వేరొకరి పేరు మీదకు సింపుల్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు రైల్వే రిజర్వేషన్…Read more

5.23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఇప్పటికీ మకుటం లేని మహారాజు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్‌లో ఈపేరే ఒక బ్రాండ్. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తయినా.. ఈయన క్రేజ్‌ ఇప్పటికీ వీరలెవల్. ఆయన నటించిన మొదటి చిత్రం`అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` 11 అక్టోబర్ 1996న రిలీజైంది. దాదాపు 23 ఏళ్ళ పాటు…Read more

6.బిగ్ బాస్ బిగ్ షాక్.. ఎలిమినేషన్‌లో అనుకోని ఉత్కంఠ!

కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క మాదిరిగా హౌస్‌లో అందరూ…Read more

7.ఆ సంబంధం ఉన్నా లవర్‌ను రిజెక్ట్ చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు!

ఈ మధ్యకాలంలో యువత ప్రేమ పేరుతో శారీరిక సంబంధం ఏర్పరుచుకుని.. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడి అర్ధారంతరంగా విడిపోతుండటం చూస్తూనే ఉన్నాం. పెళ్ళికి ముందే సెక్స్…Read more

8.టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఏపీఎస్‌ఆర్టీసీ.. ఏం చేసిందంటే?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విద్యార్థి సంఘాల వరకు అందరి మద్దతు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు కూడా వారికి పూర్తి మద్దతుగా నిలవనున్నారు…Read more

9.కేసీఆర్ తీరుపై రోజా షాకింగ్ కామెంట్స్!

టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్‌లో వీలనం చేయడంతో పాటుగా పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ ఉద్యోగులతో…Read more

10.అప్పు చేసి తప్పు చేస్తే కేసు ఎందుకు పెట్టరు? బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో బీజేపీ నేత

ఏపీ ఆర్థికపరిస్థితిపై టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. టీవీ9 బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ వేధికగా జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత రఘురామ్ వైసీపీ, టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు…Read more