టాప్ 10 న్యూస్ @ 6PM

Top 10 news of the day 30072019, టాప్ 10 న్యూస్ @ 6PM

1. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 14 రోజుల కాలంలో.. 78 గంటల 35 నిమిషాల పాటు సభ నడిచింది. కాగా.. 20 బిల్లులను సభ ఆమోదించింది. ఈ 14 రోజులు ఏపీ అసెంబ్లీలో తీవ్ర పరిణామాలు.. Read more

2. ముగిసిన ముఖేష్‌గౌడ్ అంత్యక్రియలు

కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ అంత్యక్రియలు ముగిశాయి. సాయంత్రం 3.00 గంటలకు షేక్‌పేట గౌడసమాజ్‌లో అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ముఖేష్ గౌడ్ అభిమానులు.. Read more

3. చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికే.. ప్రజలు అధికారమిచ్చారా..?

ఇప్పుడు నేతలంతా మీడియా పాయింట్లు పెట్టి.. నేతలను విమర్శించడం మానేశారు. ట్విట్టర్‌లోనే ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్.. Read more

4. బాబు అమెరికా వెళ్లినా.. దృష్టి మాత్రం మాపైనే: వైసీపీ ఎద్దేవా..!

ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్టు సమాచారం. ఆగష్టు 1న ఆయన మళ్లీ భారత్ చేరుకుంటారు. కాగా.. చంద్రబాబు వైసీపీ నాయకులకు.. Read more

5. కుటుంబాలను నాశనం చేసేలా తలాఖ్ బిల్లు : కాంగ్రెస్

రాజ్యసభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. బిల్లుపై కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే కేటాయించారని సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. హడావిడిగా బిల్లును పాస్ చేయించే కుట్ర.. Read more

6. సినీ నటికి బలవంతంగా విడాకులు.. పోలీసులకు ఫిర్యాదు

తన భర్త తనకు బలవంతంగా విడాకులిచ్చాడని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ సినీ నటి.  భోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్‌గా మంచిపేరున్న  అలీనా షేక్‌ను ఆమె భర్త ముదస్సిర్ బేగ్ 2016లో.. Read more

7. ఫేస్‌బుక్ మోసం.. మైనర్ బాలికకు రూ.11లక్షల టోకరా

సోషల్ మీడియా వచ్చాక.. దానిని సద్వినియోగం చేసుకునే వారికంటే.. దుర్వినియోగం చేసే వారే ఎక్కువయ్యారు. అమాయకులపై దుండగులు వల వేసి.. అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా ఫేస్‌బుక్ అడ్డాగా జరిగిన ఓ దారుణ మోసం.. Read more

8. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 289.13 పాయింట్లు నష్టపోయి 37,397.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 103.80 పాయింట్లు నష్టపోయి 11,085.40 వద్ద ముగిసింది. 567 కంపెనీ షేర్లు లాభాల్లో.. Read more

9. ఎనిమిది సార్లు ప్రేమలో పడ్డ షకీలా..! కానీ.. ఏదీ సెట్ కాలేదు..?

షకీలా.. ఈ పేరు తెలియని వారుండరు.. శృంగార తారగా కూడా ఆమెకు మంచి పేరు. ఆమె సినిమాలను అప్పటి యువతరం ఎగబడి మరీ చూసేవారు. షకీలా సినిమా వస్తుందంటే.. పెద్ద హీరోలు సైతం వారి సినిమా విడుదలకు.. Read more

10. హౌస్‌లో కిచెన్ పేచీ.. టార్గెట్ చేసింది నన్నే – హేమ

‘బిగ్ బాస్ 3’ నుంచి మొదటి ఎలిమినేషన్‌గా నటి హేమ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ అవడంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తొలివారం అందరి ఫోకస్ తన మీదే ఉందని.. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *