టాప్ 10 న్యూస్ @ 9 AM

1.దారుణం..హెలికాప్టర్లు ఢీకొని 13 మంది సైనికుల మృతి.. ఆఫ్రికాలోని మాలిలో  దారుణం జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన రెండు యుద్ధ హెలికాప్టర్లు అనుకోకుండా ఢీకొన్నాయి. బుర్కినా ఫాసో, నైజర్ సరిహద్దుల సమీపంలో సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది…Read More 2.రేప్‌లు జరిగేందుకు మహిళలే కారణం: సీనియర్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు మహిళలపై వేధింపులకు, అత్యాచారాలు జరిగేందుకు వారే కారణమని సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు…Read More 3.ఆమంచి […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

|

Updated on: Nov 27, 2019 | 9:07 AM

1.దారుణం..హెలికాప్టర్లు ఢీకొని 13 మంది సైనికుల మృతి..

ఆఫ్రికాలోని మాలిలో  దారుణం జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన రెండు యుద్ధ హెలికాప్టర్లు అనుకోకుండా ఢీకొన్నాయి. బుర్కినా ఫాసో, నైజర్ సరిహద్దుల సమీపంలో సోమవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది…Read More

2.రేప్‌లు జరిగేందుకు మహిళలే కారణం: సీనియర్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళలపై వేధింపులకు, అత్యాచారాలు జరిగేందుకు వారే కారణమని సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు…Read More

3.ఆమంచి వర్సెస్ కరణం: చీరాలలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు మరింత వేడెక్కాయి. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి…Read More

4.మహారాష్ట్ర: ప్రమాణస్వీకారం చేస్తోన్న ఎమ్మెల్యేలు

కొన్ని రోజులుగా గంటకో ట్విస్ట్‌తో ఆసక్తికరంగా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది…Read More

5.కనిగిరి వద్ద బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం!

ఓ ప్రయివేట్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపాలెం దగ్గర ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగాయి…Read more

6.ఆర్టీసీ ఎండి పై చాడ వెంకట రెడ్డి ఫైర్

టిఎస్‌ఆర్‌టిసి ఇన్‌ఛార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలిపారు…Read More

7.మహా సీఎంగా ఉద్దవ్ థాకరే.. నవంబర్ 28న ప్రమాణ స్వీకారం!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమికి చెందిన ఉద్ధవ్ థాకరే నవంబర్ 28 న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు శివసేన నాయకుడు మంగళవారం రాత్రి తెలిపారు..Read More

8.ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన బస్సు!

చండీగఢ్ లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసును కోచింగ్ సెంటర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు, బాటసారులు ఆయన్ని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు..Read More

9.బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.. జేపీ ఆలోచన విధానం!

గవర్నర్ వ్యవస్థ, పనితీరు ప్రత్యక్షమ ఎన్నికల గురించి లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ గారు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో వారి అభిప్రాయాలను తెలియజేశారు…Read More

10.‘తమ్ముడు’ని ఇమిటేట్ చేసిన ‘అన్నయ్య’..ఇది కదా ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎమోషన్..

చిరంజీవి…తెలుగు చిత్రసీమలో మెగాస్టార్. ఇప్పటికీ ఆయన ఫ్యాన్ బేస్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. మాస్ పల్స్‌ని పట్టుకోవడంలో చిరంజీవిని మించిన స్టార్ మరొకరు లేరు..Read More

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!