టాప్ 10 న్యూస్ @ 1PM

  1. ఈ.ఎస్.ఐ.స్కాం: తెరవెనుక పెద్దలెవరు ? మాజీ మంత్రి అల్లుని అరెస్ట్ తప్పదా ? తెలంగాణలో జరిగిన మెడికల్ స్కామ్‌లో తవ్వే కొద్ది నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి వెనుక ఎవరున్నారు..? మాజీ మంత్రి అల్లుడికి, దేవికారిణికి మధ్య డీల్ ఏంటి..? వీరితో పాటు స్కామ్‌కి.. Read More 2.బ్రేకింగ్.. దుర్గామాత విగ్రహాల ధ్వంసం..! తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు.. దుర్గా మాత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ […]

టాప్ 10 న్యూస్ @ 1PM
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 1:00 PM

1. ఈ.ఎస్.ఐ.స్కాం: తెరవెనుక పెద్దలెవరు ? మాజీ మంత్రి అల్లుని అరెస్ట్ తప్పదా ?

తెలంగాణలో జరిగిన మెడికల్ స్కామ్‌లో తవ్వే కొద్ది నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి వెనుక ఎవరున్నారు..? మాజీ మంత్రి అల్లుడికి, దేవికారిణికి మధ్య డీల్ ఏంటి..? వీరితో పాటు స్కామ్‌కి.. Read More

2.బ్రేకింగ్.. దుర్గామాత విగ్రహాల ధ్వంసం..!

తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు.. దుర్గా మాత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జిల్లాలోని సర్పవరంలో అర్థరాత్రి చోటుచేసుకుంది. దేవీ నవరాత్రుల కోసం తయారు చేసిన.. Read More

3.క్షుద్రపూజల్లో కలకలం.. పేలుడులో బలి

తమిళనాడులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. లావణ్య అనే వివాహితతో కలిసి అర్ధరాత్రి గోవిందరాజు అనే స్వామీజీ క్షుద్రపూజలు చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ స్వామీజీ అక్కడికక్కడే.. Read More

4.నేడు ఈడీ ముందుకు శరద్ పవార్.. ముంబైలో 144 సెక్షన్

ముంబై నగరంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ.. Read More

5.యూపీ మంత్రి భార్య షాకింగ్ లెటర్.. అది కూడా మోదీ, యోగీలకే..!

తన భర్త నిత్యం హింసిస్తున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లకు మొరపెట్టుకుంటూ లేఖ రాశారు ఓ మంత్రి భార్య. ఆ మంత్రి కూడా ఎవరో కాదు.. సాక్షాత్తు ఉత్తర్ ప్రదేశ్ యోగీ కేబినెట్‌లోని.. Read More

6.కాశ్మీర్ పై అమెరికా అదే పాట.. ఆంక్షలు ఎత్తివేయాల్సిందే !

జమ్మూకాశ్మీర్ లో విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని అమెరికా.. భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు మధ్యవర్తిత్వం వహించేందుకు అధ్యక్షుడు ట్రంప్ సిధ్ధంగా ఉన్నారని.. Read More

7.పాలిటిక్స్‌పై చిరు సంచలన వ్యాఖ్యలు.. రజనీ, కమల్‌లకు సలహా

టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన స్థానాన్ని ఇప్పటి ఏ హీరోలు భర్తీ చేయలేరన్నది జగమెరిగిన సత్యం. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయన అనుకున్నంతగా విజయాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుతం.. Read More

8.టాలీవుడ్‌లో హయ్యెస్ట్ రన్ టైమ్ మూవీ ఏదో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 45నిమిషాలకు ఫిక్స్ చేయగా.. ‘యు/ ఎ’ సర్టిఫికేట్‌తో సెన్సార్‌ కూడా పూర్తి అయ్యింది. దీంతో.. Read More

9.దారుణం: చిన్నారిని బండకేసి కొట్టి చంపిన మేనమామ..

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పెద్దవూర మండలం చిన్నగూడెంలో ఒక మేనమామ పాశవికంగా ప్రవర్తించాడు. చిన్నారి అని కూడా దయలేకుండా కాళ్లు పట్టి బండకు కొట్టి హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. Read More

10.కుట్రతో నాపై వేటు వేశారు: యూవీ ఆవేదన

దాదాపుగా రెండేళ్లుగా భారత్ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవలే రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని.. Read More

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..