టాప్ 10 న్యూస్ @ 6PM

1. 30వ తేది వరకు జగన్ షెడ్యూల్ వివరాలు నిన్నంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన జగన్.. ఇవాళ అమరావతికి వస్తారు. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై.. రాత్రికి పులివెందులకు వెళ్లనున్నారు.. Read More 2.రేపు ఎన్టీఆర్ జయంతి.. గుంటూరుకు చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 96వ జయంతి రేపు. ఈ నేపథ్యంలో ఆయన జయంతి వేడుకలు గుంటూరులోని పార్టీ.. Read More 3. నిజామాబాద్‌ను నేను వదలను..! : […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: May 27, 2019 | 5:59 PM

1. 30వ తేది వరకు జగన్ షెడ్యూల్ వివరాలు నిన్నంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన జగన్.. ఇవాళ అమరావతికి వస్తారు. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై.. రాత్రికి పులివెందులకు వెళ్లనున్నారు.. Read More

2.రేపు ఎన్టీఆర్ జయంతి.. గుంటూరుకు చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 96వ జయంతి రేపు. ఈ నేపథ్యంలో ఆయన జయంతి వేడుకలు గుంటూరులోని పార్టీ.. Read More

3. నిజామాబాద్‌ను నేను వదలను..! : ఎంపీ కవిత సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత అనూహ్యంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఆమె తన ఓటమిపై తొలిసారి స్పందించారు.. Read More

4. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర..? వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా అధికారం చేపట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కీలక అధికారుల నియామకం వేగంగా సాగుతోంది. ఇప్పటికే డీజీపీగా గౌతం సవాంగ్ పేరు ఖరారు కాగా.. Read More

5. ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి దర్శకేంద్రుడు రాజీనామా శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయసు మీద పడుతుందని.. అందుకే ఈ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని.. Read More

6. ప్రజలకు నా ధన్యవాదాలు..! : మోదీ ప్రధాని మోదీ ఇవాళ వారణాసిలో పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారి వారణాసికి వెళ్లారు.. Read More

7. బీజేపీ కార్యకర్త పాడె మోసిన స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ అనుచరుడు.. బీజేపీ నేత సురేంద్ర సింగ్‌ను కాంగ్రెస్ నేతలే దారుణంగా హతమార్చారని బీజేపీ నేతలు ఆరోపించారు.. Read More

8. వారసత్వ రాజకీయాల వల్లే మేము ఓడిపోయాం – రాహుల్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై విశ్లేషించడానికి కాంగ్రెస్ పార్టీ ఈనెల 25న అంతర్గత సమావేశం నిర్వహించింది.. Read More

9. భారత్‌ను పాక్ ఓడిస్తుంది… ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ వ్యాఖ్యలు పాకిస్థాన్‌ ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించి రికార్డు సృష్టిస్తుందన్నాడు ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌, మాజీ కెప్టెన్‌ ఇంజిమామ్‌-ఉల్‌-హక్‌..  Read More

10. అద్దం పగిలింది … పోస్టర్ అదిరింది బ్యాక్ గ్రౌండ్ లో పగిలిన అద్దం … ఎగురుతున్న పోలీస్ కారు ..చెవిలో బ్లూటూత్ … బైక్ మీద సింగల్ హ్యాండ్ తో దూసుకెళ్తున్న ప్రభాస్ ..ఇంకేం కావాలి ఫాన్స్‌కి.. Read More