టాప్ 10 న్యూస్ @ 6PM

1.బాబు కలలను ‘ నేలమట్టం ‘ చేశారు !

ఉండవల్లిలో ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసింది. అయితే టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు కలలనే ‘ నేలమట్టం ‘ చేశారా అన్న అభిప్రాయాలతో టీడీపీ వర్గాలు కలవరం చెందుతున్నాయి. అసలీ…Read more

2.పోలవరం పనులను ఆపొద్దు: ఉప రాష్ట్రపతి సూచన

రోబోల వలన 2030 నాటికి 20లక్షల మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ఓ సర్వే తాజాగా స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో రోబోల వినియోగం వలన ఆదాయం పెరుగుదల ఉన్నప్పటికీ…Read more

3.మేం నచ్చకపోతే.. మోదీకే ఓటు వేయాల్సింది : కుమారస్వామి

కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామికి నిరసనల సెగ తగిలింది. రాయచూర్‌లో బస్సుయాత్ర సందర్భంగా కుమారస్వామిని అడ్డుకున్నారు రైతులు. అలాగే.. కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా కుమారస్వామి…Read more

4.బ్రేకింగ్ : చంద్రబాబు కొత్త ఇంటి అన్వేషణ..?

మాజీ సీఎం చంద్రబాబు కొత్త ఇంటికోసం వెతుకున్నారని సమాచారం. ప్రజావేదికను కూల్చివేత అనంతరం జగన్ ప్రభుత్వం తన నివాసాన్ని కూడా కూల్చివేయాలన్న ఆలోచన చేస్తుందని తెలుసుకున్న…Read more

5.ప్లాస్టిక్ నుంచి పెట్రోల్… రూ.40కే లీటర్!

హైదారాబాద్ కు చెందిన‌ 45 ఏళ్ల మెకానిక‌ల్ ఇంజినీర్ ప్రొఫెసర్ సతీశ్ కుమార్… ఉపయోగించిన ప్లాస్టిక్‌తో పెట్రోల్ తయారీతో ముందుకు వచ్చారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ వద్ద ఒక…Read more

6.వ్యాధుల కాలం – వానాకాలం

ఎండలతో అల్లాడిపోయిన జనానికి చినుకు పడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎన్నాళ్లకు గుర్తొచ్చావే వాన అంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ ఈ వానలతో వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు…Read more

7.గత ప్రభుత్వ అక్రమాలపై జగన్‌ సంచలన నిర్ణయం

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాల గుట్టు తేల్చేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీని…Read more

8.విపక్షాలకు కావాల్సింది ఓల్డ్ ఇండియా.. మోదీ ఎద్దేవా..

రాజ్యసభలో కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. ఎన్నికల్లో ఓటమిని హుందాగా స్వీకరించని కాంగ్రెస్ నేతలు ఈవీఎంలను సాకుగా చూపించడం దారుణమన్నారు. తమ ఓటమికి ఈవీఎంలను…Read more

9.బీజేపీ ఎమ్మెల్యే కండకావరం.. ప్రభుత్వాధికారిపై బ్యాట్‌తో దాడి

మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. మున్సిపల్ కార్పోరేషన్‌ ఆఫీసర్‌ను క్రికెట్ బ్యాట్‌తో చితకబాదాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే…Read more

10.రోబోలతో 2కోట్ల ఉద్యోగాలు ‘గోవిందా’

రోబోల వలన 2030 నాటికి 20లక్షల మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ఓ సర్వే తాజాగా స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో రోబోల వినియోగం వలన ఆదాయం పెరుగుదల ఉన్నప్పటికీ.. సామాజిక…Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *