టాప్ 10 న్యూస్ @ 1 PM

1.మహారాష్ట్ర అప్‌డేట్స్: సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం! మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ తరపున పృథ్వీరాజ్ చవాన్, రణదీప్ సూర్జేవాలా…Read more 2.శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ .. ఇదెక్కడి వింత ? మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు, ఏ వింత జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇటు బీజేపీ, అటు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Nov 24, 2019 | 1:11 PM

1.మహారాష్ట్ర అప్‌డేట్స్: సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం!

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ తరపున పృథ్వీరాజ్ చవాన్, రణదీప్ సూర్జేవాలా…Read more

2.శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ .. ఇదెక్కడి వింత ?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు, ఏ వింత జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇటు బీజేపీ, అటు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మిత్ర పక్షాలుగా మారి.. ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోగా.. బీజేపీ ఎంపీ సంజయ్…Read more

3.దుబాయ్ లో సీఎం రమేష్ ‘పెళ్లి రాజకీయలు’!

ఏపీలో టచ్ పాలిటిక్స్ హై పీక్స్ లోకి వెళుతున్నాయి. వైసీపీ, టీడీపీ టార్గెట్ గా ‘ఆకర్ష్’ సమరం నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ ఎంపీలు,  సీనియర్స్ సాఫ్రన్ కి  దగ్గరవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో…Read more

4.హైదరాబాద్ కార్ ఆక్సిడెంట్: మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం!

హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభించిన గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో  మహిళ మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు…Read more

5.మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా… ఇద్దరు మృతి

జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. లింగాలఘనపురం మండలం చీటూరు వద్ద మంత్రి కాన్వాయ్ లోని వెనుక వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో…Read more

6.మహారాష్ట్ర గవర్నర్ పై పిటిషన్‌.. నేడు సుప్రీంలో విచారణ!

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిపై కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఆదివారం ఉదయం 11:30 గంటలకు విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది…Read more

7.నాగబాబు ఎగ్జిట్‌.. ‘జబర్దస్త్’లో కొత్త టీమ్ లీడర్లు ఎంట్రీ!

దాదాపు ఏడేళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్న షో ‘జబర్దస్త్’. ప్రస్తుతం ఈ షో నుంచి నటుడు నాగబాబు తప్పుకున్నాడు. ఒక్క నాగబాబే కాదు టీమ్ లీడర్స్ అయిన చమ్మక్ చంద్ర…Read more

8.అల్లు అర్జున్ ఆఫీసు అదుర్స్.. హైలైట్ ఏంటంటే?

అల్లు అర్జున్ తన కొత్త ఆఫీసును ఓ రేంజ్ లో నిర్మిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్‌లో నిర్మిస్తున్న తన కొత్త కార్యాలయానికి బన్నీ భారీగా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. లుక్ పరంగా కార్పొరేట్…Read more

9.మీకు “జన్ ధన్‌” అకౌంట్ ఉందా..? దాని లాభాలు తెలుసా..? లేదంటే ఇలా తీసుకోండి

జన్ ధన్ యోజన.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో…Read more

10.టీటీడీ న్యూ రూల్.. ఇకపై తిరుమలలో పెళ్లికి ఆ సర్టిఫికెట్ తప్పనిసరి!

లవ్ మ్యారేజ్ అయినా.. ఎరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇలాంటి వారి కోసం టీటీడీ కల్యాణవేదికలో ఉచితంగా వివాహాలు…Read more

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..