టాప్ 10 న్యూస్ @ 6PM..

Top 10 News Of The Day 24052019, టాప్ 10 న్యూస్ @ 6PM..

1.టీడీపీ ఓట్లకు గండి కొట్టిన జనసేన

ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్లకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన గండి కొట్టింది. ముఖ్యంగా ఎనిమిది లోక్ సభ, 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఈ చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా…Read more

2.జగన్ స్వింగ్‌లోనూ వాళ్లే కింగ్స్..ఎర్రన్నాయుడు చలవే అంటారా?

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అధికార టీడీపీని మట్టికరిపిస్తూ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది.  ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది తెలుగు పొలిటికల్ స్రీన్‌పై చెరిగిపోని రికార్డును నెలకొల్పింది…Read more

3.మోదీ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..!

ఈ ఎన్నికల్లో 352 సీట్లతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న ఎన్డీయే మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఆ కూటమి తరఫున ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారానికి తేది ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది…Read more

4.శింగనమలలో సెంటిమెంట్ రిపీట్…

అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందుతారో ఆ పార్టీ అభ్యర్థి అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా నడుస్తోంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. గత 7 సార్లు జరిగిన సార్వత్రిక…Read more

5.కాబూల్‌లో బాంబ్‌ బ్లాస్ట్.. మత గురువు మృతి

రంజాన్ పవిత్ర మాసం వేళ ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లో ఉన్న ఓ మసీదు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మత గురువు(ఇమామ్) మృతి చెందగా.. మరో 16మంది గాయపడ్డారు…Read more

6.తెలంగాణలో లెక్క తప్పిన ఎగ్జిట్ పోల్స్

ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కను ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ పేరుతో పలు సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. అన్ని పోల్స్ కూడా ఎక్కువగా బీజేపీనే తిరిగి అధికారంలోకి రాబోతుందని…Read more

7.నాడు ‘కత్తి’.. నేడు ‘కొడవలి’: టెన్షన్‌లో విశాఖ ఎయిర్‌పోర్టు

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చోటుచేసుకుంది. ఓ కొడవలితో ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. పార్కింగ్ ఇన్‌గేట్ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి సీఆర్పీఎఫ్ పోలీసులు…Read more

8.ఇవి ‘మోదీ పకోడీలు’ .. కిచెన్‌లో కంగనా..!

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక మోజార్టీతో గెలుపుపొందారు. దీంతో.. కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్షియల్ వార్తల్లో నిలిచే బాలీవుడ్…Read more

9.కెవ్వు.. కెవ్వు.. ఐదు ఓట్లు.. ఇంట్లో వెన్నుపోట్లు

తన ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారని, కానీ తనకు ఐదు ఓట్లే పడ్డాయని లోక్‌సభకు పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సొంతవాళ్లే తనకు ఓటేయలేదని ఆయన మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు…Read more

10.‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌’గా అలియా భట్

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 2018 సంవత్సరానికి గానూ మొత్తం 50మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ లిస్ట్‌ను టైమ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది…Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *