Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

టాప్ 10 న్యూస్ @ 6PM..

Top 10 News of The Day 23052019, టాప్ 10 న్యూస్ @ 6PM..

1.ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో…Read more

2.లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019: లైవ్ అప్‌డేట్స్

దేశ వ్యాప్తంగా జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు సర్వం సిద్ధం చేస్తాయి. అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల…Read more

3.జగన్‌కు కేటీఆర్ కంగ్రాట్స్

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు 152 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు సర్వత్రా అభినందనలు మొదలయ్యాయి. తాజాగా…Read more

4.జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి అత్యధిక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వైసీపీ సన్నాహాలను మొదలుపెట్టింది…Read more

5.ప్రశ్నించే గొంతుకకు అనూహ్య విజయం

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్​ నేత రేవంత్​ రెడ్డి అనూహ్య విజయం సాధించారు. క్షణక్షణం ఉత్కంఠ రేపిన మల్కాజిగిరిలో చివరికి విజయం రేవంత్​నే…Read more

6.మోదీ, జగన్‌లకు ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

సార్వత్రిక ఎన్నికల్లో కమలం అన్ని చోట్లా వికసిస్తోంది. మళ్ళీ మేజికల్ ఫిగర్ వైపు అడుగులులేస్తూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రానుంది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు…Read more

7.ఇండియా అంటే..ఈ ‘ వికాస్ పతియే ‘!

ప్రెసిడెన్షియల్ (కాబోయే) ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మళ్ళీ ‘ రైసినా హిల్స్ ‘ (పదవి) వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన పర్మనెంట్ ఎలక్షన్ మోడ్ ఎలా ఉందంటే.. 543 లోక్ సభ నియోజకవర్గాలనూ…Read more

8.గాంధీనగర్‌లో అమిత్ షాకు రికార్డు మెజారిటీ

బీజేపీ చీఫ్ అమిత్ షా రికార్డులు బద్దలు గొట్టారు. ఎల్‌కే అద్వానీ పేరిట ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డు అమితా షా దెబ్బకు గల్లంతైంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి బరిలోకి దిగిన షా కాంగ్రెస్ అభ్యర్థి…Read more

9.మోదీ ముందు సవాళ్లు..మార్కెట్ సంస్కరణలే !

లోక్ సభ ఎన్నికల్లో రెండో సారీ ఘన విజయం సాధించిన ప్రధాని మోదీ ముందు..సమస్యల సవాళ్లు చాలానే ఉన్నాయి. దేశ ఆర్ధిక స్థితికి ఇంకా పునరుజ్జీవం కల్పించి.. తిరిగి ఉన్నత స్థాయిన గాడిలో పెట్టాల్సిన…Read more

10.బీజేపీ ప్రభంజనంపై మోదీ ఫస్ట్ ట్వీట్..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ నినాదం గెలిచిందని ట్వీట్ చేశారు. భారత్ మళ్లీ గెలిచిందని…Read more