టాప్ 10 న్యూస్ @ 6PM

1.బ్రేకింగ్.. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతి ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మార్చి 31 1938లో జన్మించిన ఆమె… Read More 2.షీలా దీక్షిత్ లేరన్న విషయం కలచివేసింది : ప్రధాని ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మరణం తీవ్ర మనస్తాపం కలిగించిందిన ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఆమె కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు… […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

|

Updated on: Jul 20, 2019 | 6:00 PM

1.బ్రేకింగ్.. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతి

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మార్చి 31 1938లో జన్మించిన ఆమె… Read More

2.షీలా దీక్షిత్ లేరన్న విషయం కలచివేసింది : ప్రధాని

ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మరణం తీవ్ర మనస్తాపం కలిగించిందిన ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఆమె కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు… Read More

3.కాంగ్రెస్ పార్టీ తన మానస పుత్రికను కోల్పోయింది : రాహుల్

ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ మృతి పార్టీకి తీరని లోటని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పార్టీ ఓ మానస పుత్రికను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. Read More

4.డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు తీసుకున్న సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి డిప్లమేటిక్ పాస్ పోర్టు తీసుకున్నారు. విజయవాడలోని పాస్ పార్టు కార్యాలయానికి స్వయంగా వచ్చి ప్రస్తుతం ఉన్న సాధారణ పాస్ పోర్టు స్థానంలో డిప్లమేటిక్ పాస్ పోర్టు పొందారు… Read More

5.హస్తినలో ‘ కర్నాటకం ‘..ఎన్నాళ్లీ నిరీక్షణం ?

కర్ణాటక రాజకీయ సంక్షోభం దాదాపు రెండు వారాలుగా రాష్ట్రాన్ని కుదిపివేస్తోంది. అసెంబ్లీలో సీఎం కుమారస్వామి బలపరీక్ష ఎటూ తేలకుండా వాయిదాల మీద వాయిదా పడుతోంది… Read More

6.బీరండీ బాబూ..బీరు… ఇది ఆడోళ్ళ బీరు !

అదేంటీ ? బీర్లలో ఆడా, మగా అనే తేడా కూడా ఉంటుందా ? నిజమా ? అని సందేహంతో గుచ్చి… గుచ్చి అడిగే అనుమానపురాయుళ్లకు.. ఎస్ ! నిజంగా ఉంటుందనే అంటున్నారు.. Read More

7.‘బిగ్ బాస్ 3’ వాయిదా..? నాగ్ సైలెన్స్ వెనుక నిజమెంత!

వివాదాలకు, సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షో. ఈ రియాలిటీ షో పలు భాషల్లో ఎంతోమంది అభిమానులకు చేరువైంది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తయ్యాయి… Read More

8.‘ఆమె’ మూవీ రివ్యూ!

తమిళ నటి అమలాపాల్ నటించిన తాజా చిత్రం ‘ఆడై’. ఈ సినిమా తెలుగులోకి ‘ఆమె’ పేరుతో డబ్ అయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో పెద్ద సంచలనానికి కారణం అయింది… Read More

9.పిచ్చోడ్నయ్యా.. ఓ పూరీ.. ఓ ఛార్మీ..!

రామ్‌తో డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ పిచ్చ టాక్ తెచ్చుకొని థియేటర్లలో దూసుకుపోతోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యూత్‌కు కిక్ నిచ్చింది… Read More

10.జబర్దస్త్ వినోద్ మీద హత్యా యత్నం..

ఈనాడులో టాప్‌ షో జబర్దస్త్. బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన ఈ షో.. నవ్వులు పువ్వులు పూయిస్తోంది. ఈ షోలో లేడీ గెటప్‌లో ఎంతో ఎంటర్‌టైన్ చేస్తోన్న కమెడియన్ వినోద్‌పై హత్యాయత్నం జరిగింది.. Read More

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..