టాప్ 10 న్యూస్ @ 5 PM

1.జగన్ టీమ్‌లోకి మళ్ళీ ప్రశాంత్ కిశోర్.. ఈసారి టాస్క్ ఏంటంటే ? ప్రశాంత్ కిశోర్.. ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్న వ్యక్తిని అడిగినా ప్రశాంత్ కిశోర్ ఎవరో చెప్పేస్తారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీకి, ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా…Read more 2.వీర సావర్కర్‌కు “భారత రత్న”.. కేంద్రం ఏం అంటోంది..? గత కొద్ది రోజులుగా స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌కు.. “భారత రత్న” అవార్డు ఇవ్వాలంటూ వస్తున్న […]

టాప్ 10 న్యూస్ @ 5 PM
Follow us

| Edited By:

Updated on: Nov 19, 2019 | 4:57 PM

1.జగన్ టీమ్‌లోకి మళ్ళీ ప్రశాంత్ కిశోర్.. ఈసారి టాస్క్ ఏంటంటే ?

ప్రశాంత్ కిశోర్.. ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్న వ్యక్తిని అడిగినా ప్రశాంత్ కిశోర్ ఎవరో చెప్పేస్తారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీకి, ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా…Read more

2.వీర సావర్కర్‌కు “భారత రత్న”.. కేంద్రం ఏం అంటోంది..?

గత కొద్ది రోజులుగా స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌కు.. “భారత రత్న” అవార్డు ఇవ్వాలంటూ వస్తున్న డిమాండ్‌ గురించి తెలిసిందే. అయితే ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వెలువడటంతో.. దీనిపై సస్పెన్స్ నెలకొంది…Read more

3.ఢిల్లీ కాలుష్యం పై టైటానిక్ హీరో పోస్ట్

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయుకాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియచేసాడు…Read more

4.ఇక సరిహద్దులపై మరింతగా అంతరిక్ష నిఘా.. ఇస్రోదే ఈ ఘనత !

అంతరిక్షం నుంచి సరిహద్దుల భద్రతపై నిఘా మరింతగా పెరగనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా చేసిన ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఆకాశం నుంచే బోర్డర్లో పరిస్థితిపై నిరంతరం నిఘా…Read more

5.పారాసిటమాల్ కన్నా బీరే బెటర్ గురూ! ఎందుకంటే ?

బీరు ప్రియులకు శుభవార్త..బీరు ఆర్యోగానికి మంచిదే కాదు, రోగాలను కూడా నయం చేస్తుందనే విషయం ఇప్పుడు రుజువైంది. బీరు మన శరీరాన్ని సంరక్షించడం లో ఉత్తమంగా పనిచేస్తుందని రీసెంట్ స్టడీస్ చెబుతున్నాయి…Read more

6.ఏడేళ్ల బాలుడు కిడ్నాప్.. నిందితుడు ఎవరంటే?

ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అనంతరం కిడ్నాపర్ ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశాడు. అయితే ఏమి చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు…Read more

7.హైదరాబాద్ ముస్లింలపై మమత కామెంట్.. అసదుద్దీన్ ఏమన్నారంటే ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్దం చరమాంకానికి చేరుతోంది. మైనారిటీ ఉగ్రవాదానికి కొన్ని పార్టీలు…Read more

8.ఐరాస మండలిలో భారత సభ్యత్వం.. ఆస్ట్రేలియా మద్దతు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఎబోట్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం కింద ఇండియాకు ఈ అర్హత ఉందని, ప్రపంచ వేదికపై తన గళం వినిపించాలని…Read more

9.మందుబాబులకు త్వరలో షాక్.. కెసీఆర్ ఏం చేయబోతున్నారంటే ?

మందుబాబులకు షాకిచ్చేందుకు కెసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకు గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాకపోతే మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ముందుండడంతో నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్…Read more

10.విశాఖలో తాగుబోతు వీరంగం.. కత్తితో పోలీసులపై దాడి!

విశాఖలో హై డ్రామా చోటుచేసుకుంది. ఓ తాగుబోతు మద్యం మత్తులో కత్తితో ఏకంగా పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఎదురుగా గుర్రం సాయి అనే వ్యక్తి…Read more

క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!