టాప్ 10 న్యూస్ @ 10AM

1.కోడెల అంతిమ యాత్రలో బాబు, బాలయ్యల ‘విక్టరీ’ సింబల్.. నెటిజన్ల ఫైర్ ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు బుధవారం నరసరావుపేటలోని స్వర్గపురిలో పూర్తయ్యాయి. ఆయన అంతిమ యాత్రలో టీడీపీ… Read More 2.ఆనందంలో ఉల్లి రైతులు: ధరలు పైపైకి..! ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో.. క్వింటాకు గరిష్టంగా రూ.4 వేలు పలికిన ఉల్లి ధరలు. పెరిగిన ఈ ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు… […]

టాప్ 10 న్యూస్ @ 10AM
Follow us

|

Updated on: Sep 19, 2019 | 10:22 AM

1.కోడెల అంతిమ యాత్రలో బాబు, బాలయ్యల ‘విక్టరీ’ సింబల్.. నెటిజన్ల ఫైర్

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు బుధవారం నరసరావుపేటలోని స్వర్గపురిలో పూర్తయ్యాయి. ఆయన అంతిమ యాత్రలో టీడీపీ… Read More

2.ఆనందంలో ఉల్లి రైతులు: ధరలు పైపైకి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో.. క్వింటాకు గరిష్టంగా రూ.4 వేలు పలికిన ఉల్లి ధరలు. పెరిగిన ఈ ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు… Read More

3.బ్రేకింగ్: దొరికిన బోటు ఆచూకీ..! మూడు సుడిగుండాలు అడ్డు..

కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరి వద్ద బోటు మునిగి ఇప్పటికి నాలుగు రోజులవుతోంది. అప్పటి నుంచి.. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి… Read More

4.దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి..? పవన్ ఫైర్

జనసేన పార్టీకి చెందిన దాదాపు 400 మంది ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు… Read More

5.అవన్నీ అవాస్తవాలు.. కోడెల కాల్‌డేటాపై ఏసీపీ క్లారిటీ

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తును జరుపుతున్నామని బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు తెలిపారు… Read More

6.‘మెగాస్టార్’ బయోపిక్‌: ఎవరా కరెక్ట్ హీరో..?

ప్రముఖ సినీనటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ రావడంతో.. టాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. ‘మహానటి’ బయోపిక్ తరువాత ప్రముఖ నటుడు, దివంగత నేత.. Read More

7.ఉత్తమ్ వర్సెస్ రేవంత్.. టీ కాంగ్రెస్‌లో కొత్త ‘రచ్చ’

తెలంగాణ కాంగ్రెస్‌‌లో కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతుండగా.. మరోవైపు నేతల మధ్య అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి… Read More

8.నాగార్జున పొలంలో మృతదేహం కలకలం.. పూర్తిగా కుళ్లిపోయి..

టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన.. Read More

9.ముక్కు దిబ్బడ తో సమస్యా? ఇలా చేసి చూడండి

అసలే వర్షాకాలం.. బయటికి వెళ్లినా వెళ్లకపోయినా ఇట్టే జలుబు చేయడం సహజం. జలుబు చేసినప్పుడు వేధించే సమస్య ముక్కు దిబ్బడ కట్టి ,శ్వాస తీసుకోడానికి చాల కష్టపడాల్సి వస్తుంది.. Read More

10.చెలరేగిన కోహ్లీ.. భారత్ ఘన విజయం

మోహాలీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ-20లో భారత్ మరో ఓవర్ మిగిలుండగానే ఘన విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ చెలరేగి ఆడటంతో అర్ధసెంచరీ (72)తో.. Read More