టాప్ 10 న్యూస్ @ 6PM

1.క్రిప్టో కరెన్సీకి చెక్.. ఫేస్ బుక్ న్యూ ‘ క్రియేషన్ ‘ !

క్రిప్టో కరెన్సీ కి ప్రత్యామ్నాయంగా ఓ కొత్త ఫైనాన్షియల్ సిస్టం క్రియేట్ చేయాలని నిర్ణయించుకుంది ఫేస్ బుక్ సంస్థ. ఇందుకోసం ఏడాదిగా కసరత్తు చేస్తూ వచ్చింది. మాస్టర్ కార్డ్, ఉబెర్ వంటి సంస్థలతో…Read more

2.విపక్షాలు లేకుండానే అఖిలపక్ష భేటీ..!

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’(జమిలి ఎన్నికలు) అనే అంశంపై చర్చించేందుకు మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి…Read more

3.టీవీ చానెళ్లకు కేంద్రం హెచ్చరిక…

గత కొన్నేళ్లుగా టీవీ చానెళ్లలో రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువైపోయాయి. అందులో కొన్ని ప్రోగ్రామ్స్ శృతి మించి ఉంటున్నాయి. ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్లు చేసే డాన్సులను పొట్టి పొట్టి డ్రెస్సులతో…Read more

4.కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగతిస్తున్నా : జగ్గారెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీ సీఎం జగన్‌, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌లను…Read more

5.ప్రైవేటీకరణ దిశగా రైల్వే శాఖ!

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన ‘ఇండియన్ రైల్వేస్’… రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ప్రైవేటీకరణ దిశగా ఆలోచిస్తోంది. త్వరలో…Read more

6.‘జగన్‌పై దాడి’ కేసులో శ్రీనివాస్ బెయిల్ పై విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఈనెల…Read more

7.రోజాకు మరో కీలక పదవి?

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్‌ను ఎమ్మెల్యే రోజా ఎంతలా వినిపించిందో మనందరికీ తెలిసిందే. అయితే వివిధ సమీకరణాల వల్ల ఆమెకు సీఎం జగన్ కేబినెట్‌లో చోటు దక్కలేదు…Read more

8.వరల్డ్‌కప్‌లో వరుస రికార్డులు.. క్రికెట్ చరిత్రలో సంచలనాలు!

ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్…Read more

9.జగన్ హామీతో జలాల సద్వినియోగం… కేసీఆర్

గోదావరి-కృష్ణా నదీ జలాలను వినియోగించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేస్తాయని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సౌహార్ద, స్నేహ సంబంధాలను…Read more

10.కోహ్లీసేనకు షాక్.. టోర్నీ నుంచి గబ్బర్ ఔట్!

వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న కోహ్లీసేనకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకునే పరిస్థితి…Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *